కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • సంఖ్యాకాండం 7
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

సంఖ్యాకాండం విషయసూచిక

      • గుడార ప్రతిష్ఠాపన అర్పణలు (1-89)

సంఖ్యాకాండం 7:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 40:17
  • +నిర్గ 30:26
  • +లేవీ 8:10
  • +నిర్గ 40:10

సంఖ్యాకాండం 7:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 18:21; సం 1:4, 16

సంఖ్యాకాండం 7:3

అధస్సూచీలు

  • *

    లేదా “పైకప్పు ఉన్న బండ్లను.”

సంఖ్యాకాండం 7:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 3:25, 26; 4:24-26

సంఖ్యాకాండం 7:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 3:36, 37; 4:31-33

సంఖ్యాకాండం 7:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 3:30, 31; 4:15
  • +2స 6:13; 1ది 15:15

సంఖ్యాకాండం 7:10

అధస్సూచీలు

  • *

    లేదా “సమర్పణ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 8:63; 2ది 7:5

సంఖ్యాకాండం 7:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 1:4, 7; 2:3; రూతు 4:20; మత్త 1:4

సంఖ్యాకాండం 7:13

అధస్సూచీలు

  • *

    లేదా “పవిత్ర షెకెల్‌.”

  • *

    అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 27:25
  • +లేవీ 2:1

సంఖ్యాకాండం 7:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:3

సంఖ్యాకాండం 7:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 4:22, 23

సంఖ్యాకాండం 7:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:1
  • +నిర్గ 6:23; లూకా 3:23, 33

సంఖ్యాకాండం 7:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 1:4, 8; 2:5; 10:15

సంఖ్యాకాండం 7:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 27:25
  • +లేవీ 2:1

సంఖ్యాకాండం 7:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:3

సంఖ్యాకాండం 7:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 4:22, 23

సంఖ్యాకాండం 7:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:1

సంఖ్యాకాండం 7:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 2:7; 10:16

సంఖ్యాకాండం 7:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 27:25
  • +లేవీ 2:1

సంఖ్యాకాండం 7:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:3

సంఖ్యాకాండం 7:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 4:22, 23

సంఖ్యాకాండం 7:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:1
  • +సం 1:4, 9

సంఖ్యాకాండం 7:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 2:10; 10:18

సంఖ్యాకాండం 7:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 27:25
  • +లేవీ 2:1

సంఖ్యాకాండం 7:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:3

సంఖ్యాకాండం 7:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 4:22, 23

సంఖ్యాకాండం 7:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:1
  • +సం 1:4, 5

సంఖ్యాకాండం 7:36

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 2:12

సంఖ్యాకాండం 7:37

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 27:25
  • +లేవీ 2:1

సంఖ్యాకాండం 7:39

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:3

సంఖ్యాకాండం 7:40

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 4:22, 23

సంఖ్యాకాండం 7:41

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:1
  • +సం 1:4, 6

సంఖ్యాకాండం 7:42

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 2:14; 10:20

సంఖ్యాకాండం 7:43

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 27:25
  • +లేవీ 2:1

సంఖ్యాకాండం 7:45

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:3

సంఖ్యాకాండం 7:46

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 4:22, 23

సంఖ్యాకాండం 7:47

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:1
  • +సం 1:4, 14

సంఖ్యాకాండం 7:48

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 2:18; 10:22

సంఖ్యాకాండం 7:49

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 27:25
  • +లేవీ 2:1

సంఖ్యాకాండం 7:51

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:3

సంఖ్యాకాండం 7:52

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 4:22, 23

సంఖ్యాకాండం 7:53

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:1
  • +సం 1:4, 10

సంఖ్యాకాండం 7:54

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 2:20; 10:23

సంఖ్యాకాండం 7:55

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 27:25
  • +లేవీ 2:1

సంఖ్యాకాండం 7:57

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:3

సంఖ్యాకాండం 7:58

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 4:22, 23

సంఖ్యాకాండం 7:59

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:1
  • +సం 1:4, 10

సంఖ్యాకాండం 7:60

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 1:16
  • +సం 2:22; 10:24

సంఖ్యాకాండం 7:61

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 27:25
  • +లేవీ 2:1

సంఖ్యాకాండం 7:63

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:3

సంఖ్యాకాండం 7:64

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 4:22, 23

సంఖ్యాకాండం 7:65

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:1
  • +సం 1:4, 11

సంఖ్యాకాండం 7:66

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 2:25; 10:25

సంఖ్యాకాండం 7:67

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 27:25
  • +లేవీ 2:1

సంఖ్యాకాండం 7:69

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:3

సంఖ్యాకాండం 7:70

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 4:22, 23

సంఖ్యాకాండం 7:71

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:1
  • +సం 1:4, 12

సంఖ్యాకాండం 7:72

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 2:27; 10:26

సంఖ్యాకాండం 7:73

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 27:25
  • +లేవీ 2:1

సంఖ్యాకాండం 7:75

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:3

సంఖ్యాకాండం 7:76

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 4:22, 23

సంఖ్యాకాండం 7:77

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:1
  • +సం 1:4, 13

సంఖ్యాకాండం 7:78

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 2:29; 10:27

సంఖ్యాకాండం 7:79

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 27:25
  • +లేవీ 2:1

సంఖ్యాకాండం 7:81

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:3

సంఖ్యాకాండం 7:82

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 4:22, 23

సంఖ్యాకాండం 7:83

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:1
  • +సం 1:4, 15

సంఖ్యాకాండం 7:84

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 7:10; ఎజ్రా 2:68
  • +సం 7:13-17

సంఖ్యాకాండం 7:85

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 27:25

సంఖ్యాకాండం 7:88

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 7:1
  • +సం 7:10

సంఖ్యాకాండం 7:89

అధస్సూచీలు

  • *

    అక్ష., “ఆయనతో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 33:9; సం 11:17; 12:8
  • +నిర్గ 25:22; 37:6
  • +నిర్గ 25:18; 1స 4:4; కీర్త 80:1

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

సంఖ్యా. 7:1నిర్గ 40:17
సంఖ్యా. 7:1నిర్గ 30:26
సంఖ్యా. 7:1లేవీ 8:10
సంఖ్యా. 7:1నిర్గ 40:10
సంఖ్యా. 7:2నిర్గ 18:21; సం 1:4, 16
సంఖ్యా. 7:7సం 3:25, 26; 4:24-26
సంఖ్యా. 7:8సం 3:36, 37; 4:31-33
సంఖ్యా. 7:9సం 3:30, 31; 4:15
సంఖ్యా. 7:92స 6:13; 1ది 15:15
సంఖ్యా. 7:101రా 8:63; 2ది 7:5
సంఖ్యా. 7:12సం 1:4, 7; 2:3; రూతు 4:20; మత్త 1:4
సంఖ్యా. 7:13లేవీ 27:25
సంఖ్యా. 7:13లేవీ 2:1
సంఖ్యా. 7:15లేవీ 1:3
సంఖ్యా. 7:16లేవీ 4:22, 23
సంఖ్యా. 7:17లేవీ 3:1
సంఖ్యా. 7:17నిర్గ 6:23; లూకా 3:23, 33
సంఖ్యా. 7:18సం 1:4, 8; 2:5; 10:15
సంఖ్యా. 7:19లేవీ 27:25
సంఖ్యా. 7:19లేవీ 2:1
సంఖ్యా. 7:21లేవీ 1:3
సంఖ్యా. 7:22లేవీ 4:22, 23
సంఖ్యా. 7:23లేవీ 3:1
సంఖ్యా. 7:24సం 2:7; 10:16
సంఖ్యా. 7:25లేవీ 27:25
సంఖ్యా. 7:25లేవీ 2:1
సంఖ్యా. 7:27లేవీ 1:3
సంఖ్యా. 7:28లేవీ 4:22, 23
సంఖ్యా. 7:29లేవీ 3:1
సంఖ్యా. 7:29సం 1:4, 9
సంఖ్యా. 7:30సం 2:10; 10:18
సంఖ్యా. 7:31లేవీ 27:25
సంఖ్యా. 7:31లేవీ 2:1
సంఖ్యా. 7:33లేవీ 1:3
సంఖ్యా. 7:34లేవీ 4:22, 23
సంఖ్యా. 7:35లేవీ 3:1
సంఖ్యా. 7:35సం 1:4, 5
సంఖ్యా. 7:36సం 2:12
సంఖ్యా. 7:37లేవీ 27:25
సంఖ్యా. 7:37లేవీ 2:1
సంఖ్యా. 7:39లేవీ 1:3
సంఖ్యా. 7:40లేవీ 4:22, 23
సంఖ్యా. 7:41లేవీ 3:1
సంఖ్యా. 7:41సం 1:4, 6
సంఖ్యా. 7:42సం 2:14; 10:20
సంఖ్యా. 7:43లేవీ 27:25
సంఖ్యా. 7:43లేవీ 2:1
సంఖ్యా. 7:45లేవీ 1:3
సంఖ్యా. 7:46లేవీ 4:22, 23
సంఖ్యా. 7:47లేవీ 3:1
సంఖ్యా. 7:47సం 1:4, 14
సంఖ్యా. 7:48సం 2:18; 10:22
సంఖ్యా. 7:49లేవీ 27:25
సంఖ్యా. 7:49లేవీ 2:1
సంఖ్యా. 7:51లేవీ 1:3
సంఖ్యా. 7:52లేవీ 4:22, 23
సంఖ్యా. 7:53లేవీ 3:1
సంఖ్యా. 7:53సం 1:4, 10
సంఖ్యా. 7:54సం 2:20; 10:23
సంఖ్యా. 7:55లేవీ 27:25
సంఖ్యా. 7:55లేవీ 2:1
సంఖ్యా. 7:57లేవీ 1:3
సంఖ్యా. 7:58లేవీ 4:22, 23
సంఖ్యా. 7:59లేవీ 3:1
సంఖ్యా. 7:59సం 1:4, 10
సంఖ్యా. 7:60సం 1:16
సంఖ్యా. 7:60సం 2:22; 10:24
సంఖ్యా. 7:61లేవీ 27:25
సంఖ్యా. 7:61లేవీ 2:1
సంఖ్యా. 7:63లేవీ 1:3
సంఖ్యా. 7:64లేవీ 4:22, 23
సంఖ్యా. 7:65లేవీ 3:1
సంఖ్యా. 7:65సం 1:4, 11
సంఖ్యా. 7:66సం 2:25; 10:25
సంఖ్యా. 7:67లేవీ 27:25
సంఖ్యా. 7:67లేవీ 2:1
సంఖ్యా. 7:69లేవీ 1:3
సంఖ్యా. 7:70లేవీ 4:22, 23
సంఖ్యా. 7:71లేవీ 3:1
సంఖ్యా. 7:71సం 1:4, 12
సంఖ్యా. 7:72సం 2:27; 10:26
సంఖ్యా. 7:73లేవీ 27:25
సంఖ్యా. 7:73లేవీ 2:1
సంఖ్యా. 7:75లేవీ 1:3
సంఖ్యా. 7:76లేవీ 4:22, 23
సంఖ్యా. 7:77లేవీ 3:1
సంఖ్యా. 7:77సం 1:4, 13
సంఖ్యా. 7:78సం 2:29; 10:27
సంఖ్యా. 7:79లేవీ 27:25
సంఖ్యా. 7:79లేవీ 2:1
సంఖ్యా. 7:81లేవీ 1:3
సంఖ్యా. 7:82లేవీ 4:22, 23
సంఖ్యా. 7:83లేవీ 3:1
సంఖ్యా. 7:83సం 1:4, 15
సంఖ్యా. 7:84సం 7:10; ఎజ్రా 2:68
సంఖ్యా. 7:84సం 7:13-17
సంఖ్యా. 7:85లేవీ 27:25
సంఖ్యా. 7:88సం 7:1
సంఖ్యా. 7:88సం 7:10
సంఖ్యా. 7:89నిర్గ 33:9; సం 11:17; 12:8
సంఖ్యా. 7:89నిర్గ 25:22; 37:6
సంఖ్యా. 7:89నిర్గ 25:18; 1స 4:4; కీర్త 80:1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
  • 42
  • 43
  • 44
  • 45
  • 46
  • 47
  • 48
  • 49
  • 50
  • 51
  • 52
  • 53
  • 54
  • 55
  • 56
  • 57
  • 58
  • 59
  • 60
  • 61
  • 62
  • 63
  • 64
  • 65
  • 66
  • 67
  • 68
  • 69
  • 70
  • 71
  • 72
  • 73
  • 74
  • 75
  • 76
  • 77
  • 78
  • 79
  • 80
  • 81
  • 82
  • 83
  • 84
  • 85
  • 86
  • 87
  • 88
  • 89
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
సంఖ్యాకాండం 7:1-89

సంఖ్యాకాండం

7 మోషే గుడారాన్ని నిలబెట్టడం పూర్తయిన రోజున+ అతను దాన్ని, దాని వస్తువులన్నిటినీ, బలిపీఠాన్ని, దాని పాత్రలన్నిటినీ అభిషేకించి+ పవిత్రపర్చాడు.+ అతను వాటిని అభిషేకించి పవిత్రపర్చిన తర్వాత+ 2 ఇశ్రాయేలు ప్రధానులు,+ అంటే వాళ్ల పూర్వీకుల కుటుంబాల పెద్దలు అర్పణను తీసుకొచ్చారు. పేర్లు నమోదు చేసే పనిని చూసుకున్నది ఈ గోత్ర ప్రధానులే. 3 వీళ్లు ఇద్దరిద్దరు ప్రధానులకు ఒక బండి చొప్పున ఆరు బండ్లను,* ఒక్కో ప్రధానుడికి ఒక ఎద్దు చొప్పున 12 ఎద్దుల్ని అర్పణగా యెహోవా ముందుకు తీసుకొచ్చారు. వాళ్లు వాటిని గుడారం ముందుకు తీసుకొచ్చారు. 4 యెహోవా మోషేకు ఇలా చెప్పాడు: 5 “వాళ్లు తెచ్చిన వాటిని తీసుకో. ఎందుకంటే అవి ప్రత్యక్ష గుడారపు సేవలో ఉపయోగపడతాయి. తమతమ విధులు నిర్వర్తించడానికి అవసరమయ్యే దాన్ని బట్టి నువ్వు వాటిని లేవీయులకు ఇవ్వాలి.”

6 కాబట్టి మోషే ఆ బండ్లను, ఎద్దుల్ని తీసుకొని లేవీయులకు ఇచ్చాడు. 7 తమ విధులు నిర్వర్తించడానికి+ గెర్షోనీయులకు అవసరమయ్యే దాన్ని బట్టి అతను వాళ్లకు రెండు బండ్లను, నాలుగు ఎద్దుల్ని ఇచ్చాడు. 8 తర్వాత, తమ విధులు నిర్వర్తించడానికి మెరారీయులకు అవసరమయ్యే దాన్ని బట్టి అతను వాళ్లకు నాలుగు బండ్లను, ఎనిమిది ఎద్దుల్ని ఇచ్చాడు; వాళ్లు యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు నిర్దేశం కింద పనిచేసేవాళ్లు.+ 9 అయితే కహాతీయులకు అతను ఏమీ ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ల విధులు పవిత్ర స్థలంలో ఉపయోగించే వస్తువుల్ని మోయడానికి సంబంధించినవి;+ వాళ్లు పవిత్ర వస్తువుల్ని తమ భుజాల మీదే మోసేవాళ్లు.+

10 బలిపీఠాన్ని అభిషేకించిన రోజున, దాని ప్రతిష్ఠాపన*+ సమయంలో ఆ ప్రధానులు తమ అర్పణను తీసుకొచ్చారు. ఆ ప్రధానులు తమ అర్పణను బలిపీఠం ముందుకు తీసుకొచ్చినప్పుడు 11 యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఒక్కో రోజు ఒక్కో ప్రధానుడి చొప్పున వాళ్లు బలిపీఠం ప్రతిష్ఠాపన కోసం తమ అర్పణను తీసుకురావాలి.”

12 మొదటి రోజున, యూదా గోత్రానికి చెందిన అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను+ తన అర్పణను తీసుకొచ్చాడు. 13 అతను వీటిని అర్పణగా తీసుకొచ్చాడు: పవిత్ర స్థల షెకెల్‌* కొలమానం ప్రకారం+ 130 షెకెల్‌ల* బరువున్న ఒక వెండి గిన్నె, 70 షెకెల్‌ల బరువున్న ఒక వెండి పాత్ర, ధాన్యార్పణ కోసం వాటి నిండా నూనె కలిపిన మెత్తని పిండి;+ 14 అలాగే 10 షెకెల్‌ల బరువున్న ఒక చిన్న బంగారు గిన్నె, దాని నిండా ధూపద్రవ్యం; 15 దహనబలి+ కోసం ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, ఒక ఏడాది మగ గొర్రెపిల్ల; 16 పాపపరిహారార్థ బలి కోసం ఒక మేకపిల్ల;+ 17 సమాధానబలి+ కోసం రెండు ఎద్దులు, ఐదు పొట్టేళ్లు, ఐదు మేకపోతులు, ఏడాది వయసున్న ఐదు మగ గొర్రెపిల్లలు. ఇది అమ్మీనాదాబు+ కుమారుడైన నయస్సోను తీసుకొచ్చిన అర్పణ.

18 రెండో రోజున, ఇశ్శాఖారు గోత్రానికి ప్రధానుడూ, సూయారు కుమారుడూ అయిన నెతనేలు+ అర్పణను తీసుకొచ్చాడు. 19 అతను తన అర్పణగా వీటిని తీసుకొచ్చాడు: పవిత్ర స్థల షెకెల్‌ కొలమానం ప్రకారం+ 130 షెకెల్‌ల బరువున్న ఒక వెండి గిన్నె, 70 షెకెల్‌ల బరువున్న ఒక వెండి పాత్ర, ధాన్యార్పణ కోసం వాటి నిండా నూనె కలిపిన మెత్తని పిండి;+ 20 అలాగే 10 షెకెల్‌ల బరువున్న ఒక చిన్న బంగారు గిన్నె, దాని నిండా ధూపద్రవ్యం; 21 దహనబలి+ కోసం ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, ఒక ఏడాది మగ గొర్రెపిల్ల; 22 పాపపరిహారార్థ బలి కోసం ఒక మేకపిల్ల;+ 23 సమాధానబలి+ కోసం రెండు ఎద్దులు, ఐదు పొట్టేళ్లు, ఐదు మేకపోతులు, ఏడాది వయసున్న ఐదు మగ గొర్రెపిల్లలు. ఇది సూయారు కుమారుడైన నెతనేలు తీసుకొచ్చిన అర్పణ.

24 మూడో రోజున, జెబూలూనీయుల ప్రధానుడూ, హేలోను కుమారుడూ అయిన ఏలీయాబు+ 25 తన అర్పణగా వీటిని తీసుకొచ్చాడు: పవిత్ర స్థల షెకెల్‌ కొలమానం ప్రకారం+ 130 షెకెల్‌ల బరువున్న ఒక వెండి గిన్నె, 70 షెకెల్‌ల బరువున్న ఒక వెండి పాత్ర, ధాన్యార్పణ కోసం వాటి నిండా నూనె కలిపిన మెత్తని పిండి;+ 26 అలాగే 10 షెకెల్‌ల బరువున్న ఒక చిన్న బంగారు గిన్నె, దాని నిండా ధూపద్రవ్యం; 27 దహనబలి+ కోసం ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, ఒక ఏడాది మగ గొర్రెపిల్ల; 28 పాపపరిహారార్థ బలి కోసం ఒక మేకపిల్ల;+ 29 సమాధానబలి+ కోసం రెండు ఎద్దులు, ఐదు పొట్టేళ్లు, ఐదు మేకపోతులు, ఏడాది వయసున్న ఐదు మగ గొర్రెపిల్లలు. ఇది హేలోను కుమారుడైన ఏలీయాబు+ తీసుకొచ్చిన అర్పణ.

30 నాలుగో రోజున, రూబేనీయుల ప్రధానుడూ, షెదేయూరు కుమారుడూ అయిన ఏలీసూరు+ 31 తన అర్పణగా వీటిని తీసుకొచ్చాడు: పవిత్ర స్థల షెకెల్‌ కొలమానం ప్రకారం+ 130 షెకెల్‌ల బరువున్న ఒక వెండి గిన్నె, 70షెకెల్‌ల బరువున్న ఒక వెండి పాత్ర, ధాన్యార్పణ కోసం వాటి నిండా నూనె కలిపిన మెత్తని పిండి;+ 32 అలాగే 10 షెకెల్‌ల బరువున్న ఒక చిన్న బంగారు గిన్నె, దాని నిండా ధూపద్రవ్యం; 33 దహనబలి+ కోసం ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, ఒక ఏడాది మగ గొర్రెపిల్ల; 34 పాపపరిహారార్థ బలి కోసం ఒక మేకపిల్ల;+ 35 సమాధానబలి+ కోసం రెండు ఎద్దులు, ఐదు పొట్టేళ్లు, ఐదు మేకపోతులు, ఏడాది వయసున్న ఐదు మగ గొర్రెపిల్లలు. ఇది షెదేయూరు కుమారుడైన ఏలీసూరు+ తీసుకొచ్చిన అర్పణ.

36 ఐదో రోజున, షిమ్యోనీయుల ప్రధానుడూ, సూరీషద్దాయి కుమారుడూ అయిన షెలుమీయేలు+ 37 తన అర్పణగా వీటిని తీసుకొచ్చాడు: పవిత్ర స్థల షెకెల్‌ కొలమానం ప్రకారం+ 130 షెకెల్‌ల బరువున్న ఒక వెండి గిన్నె, 70 షెకెల్‌ల బరువున్న ఒక వెండి పాత్ర, ధాన్యార్పణ కోసం వాటి నిండా నూనె కలిపిన మెత్తని పిండి;+ 38 అలాగే 10 షెకెల్‌ల బరువున్న ఒక చిన్న బంగారు గిన్నె, దాని నిండా ధూపద్రవ్యం; 39 దహనబలి+ కోసం ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, ఒక ఏడాది మగ గొర్రెపిల్ల; 40 పాపపరిహారార్థ బలి కోసం ఒక మేకపిల్ల;+ 41 సమాధానబలి+ కోసం రెండు ఎద్దులు, ఐదు పొట్టేళ్లు, ఐదు మేకపోతులు, ఏడాది వయసున్న ఐదు మగ గొర్రెపిల్లలు. ఇది సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు+ తీసుకొచ్చిన అర్పణ.

42 ఆరో రోజున, గాదీయుల ప్రధానుడూ, దెయూవేలు కుమారుడూ అయిన ఎలీయాసాపు+ 43 తన అర్పణగా వీటిని తీసుకొచ్చాడు: పవిత్ర స్థల షెకెల్‌ కొలమానం ప్రకారం+ 130 షెకెల్‌ల బరువున్న ఒక వెండి గిన్నె, 70 షెకెల్‌ల బరువున్న ఒక వెండి పాత్ర, ధాన్యార్పణ కోసం వాటి నిండా నూనె కలిపిన మెత్తని పిండి;+ 44 అలాగే 10 షెకెల్‌ల బరువున్న ఒక చిన్న బంగారు గిన్నె, దాని నిండా ధూపద్రవ్యం; 45 దహనబలి+ కోసం ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, ఒక ఏడాది మగ గొర్రెపిల్ల; 46 పాపపరిహారార్థ బలి కోసం ఒక మేకపిల్ల;+ 47 సమాధానబలి+ కోసం రెండు ఎద్దులు, ఐదు పొట్టేళ్లు, ఐదు మేకపోతులు, ఏడాది వయసున్న ఐదు మగ గొర్రెపిల్లలు. ఇది దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు+ తీసుకొచ్చిన అర్పణ.

48 ఏడో రోజున, ఎఫ్రాయిమీయుల ప్రధానుడూ, అమీహూదు కుమారుడూ అయిన ఎలీషామా+ 49 తన అర్పణగా వీటిని తీసుకొచ్చాడు: పవిత్ర స్థల షెకెల్‌ కొలమానం ప్రకారం+ 130 షెకెల్‌ల బరువున్న ఒక వెండి గిన్నె, 70 షెకెల్‌ల బరువున్న ఒక వెండి పాత్ర, ధాన్యార్పణ కోసం వాటి నిండా నూనె కలిపిన మెత్తని పిండి;+ 50 అలాగే 10 షెకెల్‌ల బరువున్న ఒక చిన్న బంగారు గిన్నె, దాని నిండా ధూపద్రవ్యం; 51 దహనబలి+ కోసం ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, ఒక ఏడాది మగ గొర్రెపిల్ల; 52 పాపపరిహారార్థ బలి కోసం ఒక మేకపిల్ల;+ 53 సమాధానబలి+ కోసం రెండు ఎద్దులు, ఐదు పొట్టేళ్లు, ఐదు మేకపోతులు, ఏడాది వయసున్న ఐదు మగ గొర్రెపిల్లలు. ఇది అమీహూదు కుమారుడైన ఎలీషామా+ తీసుకొచ్చిన అర్పణ.

54 ఎనిమిదో రోజున, మనష్షీయుల ప్రధానుడూ, పెదాసూరు కుమారుడూ అయిన గమలీయేలు+ 55 తన అర్పణగా వీటిని తీసుకొచ్చాడు: పవిత్ర స్థల షెకెల్‌ కొలమానం ప్రకారం+ 130 షెకెల్‌ల బరువున్న ఒక వెండి గిన్నె, 70 షెకెల్‌ల బరువున్న ఒక వెండి పాత్ర, ధాన్యార్పణ కోసం వాటి నిండా నూనె కలిపిన మెత్తని పిండి;+ 56 అలాగే 10 షెకెల్‌ల బరువున్న ఒక చిన్న బంగారు గిన్నె, దాని నిండా ధూపద్రవ్యం; 57 దహనబలి+ కోసం ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, ఒక ఏడాది మగ గొర్రెపిల్ల; 58 పాపపరిహారార్థ బలి కోసం ఒక మేకపిల్ల;+ 59 సమాధానబలి+ కోసం రెండు ఎద్దులు, ఐదు పొట్టేళ్లు, ఐదు మేకపోతులు, ఏడాది వయసున్న ఐదు మగ గొర్రెపిల్లలు. ఇది పెదాసూరు కుమారుడైన గమలీయేలు+ తీసుకొచ్చిన అర్పణ.

60 తొమ్మిదో రోజున, బెన్యామీనీయుల ప్రధానుడూ,+ గిద్యోనీ కుమారుడూ అయిన అబీదాను+ 61 తన అర్పణగా వీటిని తీసుకొచ్చాడు: పవిత్ర స్థల షెకెల్‌ కొలమానం ప్రకారం+ 130 షెకెల్‌ల బరువున్న ఒక వెండి గిన్నె, 70 షెకెల్‌ల బరువున్న ఒక వెండి పాత్ర, ధాన్యార్పణ కోసం వాటి నిండా నూనె కలిపిన మెత్తని పిండి;+ 62 అలాగే 10 షెకెల్‌ల బరువున్న ఒక చిన్న బంగారు గిన్నె, దాని నిండా ధూపద్రవ్యం; 63 దహనబలి+ కోసం ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, ఒక ఏడాది మగ గొర్రెపిల్ల; 64 పాపపరిహారార్థ బలి కోసం ఒక మేకపిల్ల;+ 65 సమాధానబలి+ కోసం రెండు ఎద్దులు, ఐదు పొట్టేళ్లు, ఐదు మేకపోతులు, ఏడాది వయసున్న ఐదు మగ గొర్రెపిల్లలు. ఇది గిద్యోనీ కుమారుడైన అబీదాను+ తీసుకొచ్చిన అర్పణ.

66 పదో రోజున, దానీయుల ప్రధానుడూ, అమీషదాయి కుమారుడూ అయిన అహీయెజెరు+ 67 తన అర్పణగా వీటిని తీసుకొచ్చాడు: పవిత్ర స్థల షెకెల్‌ కొలమానం ప్రకారం+ 130 షెకెల్‌ల బరువున్న ఒక వెండి గిన్నె, 70 షెకెల్‌ల బరువున్న ఒక వెండి పాత్ర, ధాన్యార్పణ కోసం వాటి నిండా నూనె కలిపిన మెత్తని పిండి;+ 68 అలాగే 10 షెకెల్‌ల బరువున్న ఒక చిన్న బంగారు గిన్నె, దాని నిండా ధూపద్రవ్యం; 69 దహనబలి+ కోసం ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, ఒక ఏడాది మగ గొర్రెపిల్ల; 70 పాపపరిహారార్థ బలి కోసం ఒక మేకపిల్ల;+ 71 సమాధానబలి+ కోసం రెండు ఎద్దులు, ఐదు పొట్టేళ్లు, ఐదు మేకపోతులు, ఏడాది వయసున్న ఐదు మగ గొర్రెపిల్లలు. ఇది అమీషదాయి కుమారుడైన అహీయెజెరు+ తీసుకొచ్చిన అర్పణ.

72 అలాగే 11వ రోజున, ఆషేరీయుల ప్రధానుడూ, ఒక్రాను కుమారుడూ అయిన పగీయేలు+ 73 తన అర్పణగా వీటిని తీసుకొచ్చాడు: పవిత్ర స్థల షెకెల్‌ కొలమానం ప్రకారం+ 130 షెకెల్‌ల బరువున్న ఒక వెండి గిన్నె, 70 షెకెల్‌ల బరువున్న ఒక వెండి పాత్ర, ధాన్యార్పణ కోసం వాటి నిండా నూనె కలిపిన మెత్తని పిండి;+ 74 అలాగే 10 షెకెల్‌ల బరువున్న ఒక చిన్న బంగారు గిన్నె, దాని నిండా ధూపద్రవ్యం; 75 దహనబలి+ కోసం ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, ఒక ఏడాది మగ గొర్రెపిల్ల; 76 పాపపరిహారార్థ బలి కోసం ఒక మేకపిల్ల;+ 77 సమాధానబలి+ కోసం రెండు ఎద్దులు, ఐదు పొట్టేళ్లు, ఐదు మేకపోతులు, ఏడాది వయసున్న ఐదు మగ గొర్రెపిల్లలు. ఇది ఒక్రాను కుమారుడైన పగీయేలు+ తీసుకొచ్చిన అర్పణ.

78 చివరిగా 12వ రోజున, నఫ్తాలీయుల ప్రధానుడూ, ఏనాను కుమారుడూ అయిన అహీర+ 79 తన అర్పణగా వీటిని తీసుకొచ్చాడు: పవిత్ర స్థల షెకెల్‌ కొలమానం ప్రకారం+ 130 షెకెల్‌ల బరువున్న ఒక వెండి గిన్నె, 70 షెకెల్‌ల బరువున్న ఒక వెండి పాత్ర, ధాన్యార్పణ కోసం వాటి నిండా నూనె కలిపిన మెత్తని పిండి;+ 80 అలాగే 10 షెకెల్‌ల బరువున్న ఒక చిన్న బంగారు గిన్నె, దాని నిండా ధూపద్రవ్యం; 81 దహనబలి+ కోసం ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, ఒక ఏడాది మగ గొర్రెపిల్ల; 82 పాపపరిహారార్థ బలి కోసం ఒక మేకపిల్ల;+ 83 సమాధానబలి+ కోసం రెండు ఎద్దులు, ఐదు పొట్టేళ్లు, ఐదు మేకపోతులు, ఏడాది వయసున్న ఐదు మగ గొర్రెపిల్లలు. ఇది ఏనాను కుమారుడైన అహీర+ తీసుకొచ్చిన అర్పణ.

84 బలిపీఠాన్ని అభిషేకించిన రోజున, దాని ప్రతిష్ఠాపన అర్పణగా+ ఇశ్రాయేలు ప్రధానులు వీటిని తీసుకొచ్చారు: 12 వెండి గిన్నెలు, 12 వెండి పాత్రలు, 12 చిన్న బంగారు గిన్నెలు;+ 85 పవిత్ర స్థల షెకెల్‌ కొలమానం ప్రకారం+ ఒక్కో వెండి గిన్నె బరువు 130 షెకెల్‌లు, ఒక్కో వెండి పాత్ర బరువు 70 షెకెల్‌లు, అలా ఆ మొత్తం వెండి బరువు 2,400 షెకెల్‌లు; 86 అలాగే ధూపద్రవ్యంతో నిండిన 12 బంగారు గిన్నెల్లో ఒక్కో దాని బరువు పవిత్ర స్థల షెకెల్‌ కొలమానం ప్రకారం 10 షెకెల్‌లు, ఆ మొత్తం బంగారం బరువు 120 షెకెల్‌లు. 87 దహనబలి కోసం మొత్తం 12 ఎద్దులు, 12 పొట్టేళ్లు, ఏడాది వయసున్న 12 మగ గొర్రెపిల్లలు; వాటి ధాన్యార్పణలు; పాపపరిహారార్థ బలి కోసం 12 మేకపిల్లలు; 88 సమాధానబలి కోసం మొత్తం 24 ఎద్దులు, 60 పొట్టేళ్లు, 60 మేకపోతులు, ఏడాది వయసున్న 60 మగ గొర్రెపిల్లలు. బలిపీఠాన్ని అభిషేకించిన తర్వాత,+ దాని ప్రతిష్ఠాపన కోసం తెచ్చిన అర్పణ ఇది.+

89 దేవునితో* మాట్లాడడం కోసం మోషే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్లినప్పుడల్లా,+ సాక్ష్యపు మందసం మూత+ పైనుండి, అంటే రెండు కెరూబుల+ మధ్య నుండి ఒక స్వరం తనతో మాట్లాడడం అతను వినేవాడు; అప్పుడు దేవుడు అతనితో మాట్లాడేవాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి