కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • లేవీయకాండం 9
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

లేవీయకాండం విషయసూచిక

      • అహరోను ప్రతిష్ఠాపన అర్పణల్ని ​అర్పించడం (1-24)

లేవీయకాండం 9:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 8:35

లేవీయకాండం 9:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 4:3

లేవీయకాండం 9:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:1
  • +లేవీ 2:4; 6:14
  • +నిర్గ 29:43

లేవీయకాండం 9:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 16:10; 24:16; 40:34

లేవీయకాండం 9:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 4:3
  • +హెబ్రీ 7:27
  • +హెబ్రీ 5:1-3
  • +లేవీ 16:33

లేవీయకాండం 9:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 4:3, 4

లేవీయకాండం 9:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 9:22
  • +లేవీ 4:7; 8:14, 15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2004, పేజీ 22

లేవీయకాండం 9:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 4:8-10

లేవీయకాండం 9:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 4:11, 12; హెబ్రీ 13:11

లేవీయకాండం 9:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:5

లేవీయకాండం 9:14

అధస్సూచీలు

  • *

    ఇది మోకాలు కింది భాగాన్ని సూచిస్తోంది.

లేవీయకాండం 9:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:3; 6:9

లేవీయకాండం 9:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 2:1, 11, 13
  • +నిర్గ 29:39

లేవీయకాండం 9:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:1, 2

లేవీయకాండం 9:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:3, 4
  • +లేవీ 3:9, 10

లేవీయకాండం 9:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 7:29-31

లేవీయకాండం 9:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 29:27, 28

లేవీయకాండం 9:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 6:23-27; ద్వితీ 10:8; 21:5; 1ది 23:13

లేవీయకాండం 9:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 6:18; 2ది 6:3
  • +లేవీ 9:6

లేవీయకాండం 9:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 6:21; 1ది 21:26
  • +1రా 18:38, 39; 2ది 7:1, 3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 11/2020, పేజీ 6

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

లేవీ. 9:1లేవీ 8:35
లేవీ. 9:2లేవీ 4:3
లేవీ. 9:4లేవీ 3:1
లేవీ. 9:4లేవీ 2:4; 6:14
లేవీ. 9:4నిర్గ 29:43
లేవీ. 9:6నిర్గ 16:10; 24:16; 40:34
లేవీ. 9:7లేవీ 4:3
లేవీ. 9:7హెబ్రీ 7:27
లేవీ. 9:7హెబ్రీ 5:1-3
లేవీ. 9:7లేవీ 16:33
లేవీ. 9:8లేవీ 4:3, 4
లేవీ. 9:9హెబ్రీ 9:22
లేవీ. 9:9లేవీ 4:7; 8:14, 15
లేవీ. 9:10లేవీ 4:8-10
లేవీ. 9:11లేవీ 4:11, 12; హెబ్రీ 13:11
లేవీ. 9:12లేవీ 1:5
లేవీ. 9:16లేవీ 1:3; 6:9
లేవీ. 9:17లేవీ 2:1, 11, 13
లేవీ. 9:17నిర్గ 29:39
లేవీ. 9:18లేవీ 3:1, 2
లేవీ. 9:19లేవీ 3:3, 4
లేవీ. 9:19లేవీ 3:9, 10
లేవీ. 9:20లేవీ 7:29-31
లేవీ. 9:21నిర్గ 29:27, 28
లేవీ. 9:22సం 6:23-27; ద్వితీ 10:8; 21:5; 1ది 23:13
లేవీ. 9:232స 6:18; 2ది 6:3
లేవీ. 9:23లేవీ 9:6
లేవీ. 9:24న్యా 6:21; 1ది 21:26
లేవీ. 9:241రా 18:38, 39; 2ది 7:1, 3
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
లేవీయకాండం 9:1-24

లేవీయకాండం

9 ఎనిమిదో రోజున+ మోషే అహరోనును, అతని కుమారుల్ని, ఇశ్రాయేలు పెద్దల్ని పిలిపించాడు. 2 అతను అహరోనుతో ఇలా అన్నాడు: “నీకోసం పాపపరిహారార్థ బలిగా ఏ లోపంలేని దూడను,+ దహనబలిగా ఏ లోపంలేని ఒక పొట్టేలును తీసుకొని యెహోవా ముందుకు రా. 3 అయితే నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘పాపపరిహారార్థ బలి కోసం ఏ లోపంలేని మేకపోతును; దహనబలి కోసం ఏ లోపంలేని ఏడాది దూడను, ఏడాది పొట్టేలును; 4 సమాధాన బలుల+ కోసం ఒక ఎద్దును, ఒక పొట్టేలును; నూనె కలిపిన ధాన్యార్పణను+ తీసుకురండి, వాటిని యెహోవా ముందు అర్పించాలి. ఎందుకంటే ఈ రోజు యెహోవా మీకు కనిపిస్తాడు.’ ”+

5 కాబట్టి వాళ్లు మోషే తమకు ఆజ్ఞాపించినవాటిని ప్రత్యక్ష గుడారం ముందుకు తీసుకొచ్చారు. తర్వాత ఇశ్రాయేలీయులందరూ ముందుకొచ్చి యెహోవా ఎదుట నిలబడ్డారు. 6 అప్పుడు మోషే ఇలా అన్నాడు: “యెహోవా మహిమ మీకు కనిపించేలా+ మీరు ఇలా చేయాలని యెహోవా ఆజ్ఞాపించాడు.” 7 తర్వాత మోషే అహరోనుతో ఇలా అన్నాడు: “యెహోవా ఆజ్ఞాపించినట్టే, బలిపీఠం దగ్గరికి వెళ్లి నీ పాపపరిహారార్థ బలిని,+ నీ దహనబలిని అర్పించి నీ కోసం, నీ ఇంటివాళ్ల కోసం ప్రాయశ్చిత్తం చేయి;+ ఆ తర్వాత ప్రజల అర్పణను అర్పించి+ వాళ్లకోసం ప్రాయశ్చిత్తం చేయి.”+

8 అహరోను వెంటనే బలిపీఠం దగ్గరికి వెళ్లి, తన పాపాల కోసం పాపపరిహారార్థ బలిగా అర్పించాల్సిన దూడను వధించాడు.+ 9 అప్పుడు అహరోను కుమారులు ఆ రక్తాన్ని+ అతని దగ్గరికి తీసుకొచ్చారు. అతను తన వేలిని ఆ రక్తంలో ముంచి బలిపీఠం కొమ్ములకు పూశాడు, మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగుభాగాన పోశాడు.+ 10 అతను పాపపరిహారార్థ బలి జంతువు కొవ్వును, దాని మూత్రపిండాల్ని, కాలేయం మీదున్న కొవ్వును తీసుకొని బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాల్చాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే అతను చేశాడు.+ 11 అతను దాని మాంసాన్ని, చర్మాన్ని పాలెం బయట అగ్నితో కాల్చేశాడు.+

12 తర్వాత అతను దహనబలి జంతువును వధించాడు. అహరోను కుమారులు దాని రక్తాన్ని అతని చేతికి ఇచ్చారు. అతను ఆ రక్తాన్ని బలిపీఠానికి అన్నివైపులా చిలకరించాడు.+ 13 వాళ్లు దహనబలి జంతువు ముక్కల్ని, దాని తలను అతని చేతికి ఇచ్చారు, అతను వాటిని బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాల్చాడు. 14 తర్వాత అతను దాని పేగుల్ని, కాళ్లను* కడిగి వాటిని బలిపీఠంపై ఉన్న దహనబలి మీద పెట్టి పొగ పైకిలేచేలా కాల్చాడు.

15 తర్వాత అతను ప్రజల అర్పణను అర్పించాడు; అతను ప్రజల పాపాల కోసం పాపపరిహారార్థ బలిగా అర్పించాల్సిన మేకను వధించి, మొదటి అర్పణలాగే దీనితో పాపపరిహారార్థ బలి అర్పించాడు. 16 ఆ తర్వాత అతను దహనబలి జంతువును తీసుకొచ్చి ఎప్పుడూ అర్పించే పద్ధతిలోనే అర్పించాడు.+

17 తర్వాత అతను ధాన్యార్పణను అర్పించాడు.+ అతను దానిలో కొంచెం పిడికిలి నిండా తీసుకొని బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాల్చాడు. ఇది ఉదయం అర్పించిన దహనబలికి అదనంగా అర్పించిన అర్పణ.+

18 తర్వాత అతను ప్రజల కోసం సమాధానబలిగా అర్పించాల్సిన ఎద్దును, పొట్టేలును వధించాడు. అప్పుడు అహరోను కుమారులు దాని రక్తాన్ని అతని చేతికి ఇచ్చారు, అతను దాన్ని బలిపీఠానికి అన్నివైపులా చిలకరించాడు.+ 19 అయితే ఆ ఎద్దు కొవ్వును,+ పొట్టేలు కొవ్విన తోకను, పేగుల దగ్గరున్న కొవ్వును, మూత్రపిండాల్ని, కాలేయం మీదున్న కొవ్వును+ తీసుకొని 20 వాళ్లు ఆ జంతువుల ఛాతి భాగాలపై పెట్టారు. తర్వాత అతను ఆ కొవ్వును బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాల్చాడు.+ 21 అహరోను ఆ ఛాతి భాగాల్ని, కుడి కాలును తీసుకొని యెహోవా ముందు అల్లాడించే అర్పణగా ముందుకు, వెనుకకు కదిలించాడు. మోషే ఆజ్ఞాపించినట్టే అతను చేశాడు.+

22 తర్వాత అహరోను పాపపరిహారార్థ బలిని, దహనబలిని, సమాధాన బలుల్ని అర్పించడం ముగించి, ప్రజల వైపు తన చేతులు ఎత్తి వాళ్లను దీవించి+ కిందికి దిగాడు. 23 చివరిగా మోషే, అహరోనులు ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్లారు, ఆ తర్వాత బయటికి వచ్చి ప్రజల్ని దీవించారు.+

అప్పుడు యెహోవా మహిమ ప్రజలందరికీ కనిపించింది.+ 24 యెహోవా దగ్గర నుండి అగ్ని బయల్దేరి+ బలిపీఠం మీదున్న దహనబలిని, కొవ్వును దహించడం మొదలుపెట్టింది. ప్రజలందరూ దాన్ని చూసినప్పుడు సంతోషంతో కేకలు వేయడం మొదలుపెట్టి, నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశారు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి