కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • లేవీయకాండం 7
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

లేవీయకాండం విషయసూచిక

      • అర్పణల గురించి నిర్దేశాలు (1-21)

        • అపరాధ పరిహారార్థ బలి (1-10)

        • సమాధానబలి (11-21)

      • కొవ్వును, రక్తాన్ని తినకూడదు (22-27)

      • యాజకుల భాగం (28-36)

      • అర్పణల గురించి ముగింపు మాట (37, 38)

లేవీయకాండం 7:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 5:6; 6:6; 14:2, 12; 19:20, 21; సం 6:12

లేవీయకాండం 7:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 9:22
  • +లేవీ 3:1, 2; 5:9

లేవీయకాండం 7:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 29:13, 14; లేవీ 3:9, 17; 4:8, 9; 8:18, 20

లేవీయకాండం 7:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:3, 4

లేవీయకాండం 7:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:14-16

లేవీయకాండం 7:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 5:13; సం 18:9
  • +లేవీ 2:3

లేవీయకాండం 7:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 6:25, 26; 14:13

లేవీయకాండం 7:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 29:14; లేవీ 1:6

లేవీయకాండం 7:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 6:20, 21; 1ది 23:29
  • +లేవీ 2:3-7; సం 18:9; 1కొ 9:13

లేవీయకాండం 7:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 14:21
  • +లేవీ 5:11; సం 5:15

లేవీయకాండం 7:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:1; 7:20; 22:21; 1కొ 10:16

లేవీయకాండం 7:12

అధస్సూచీలు

  • *

    వడ ఆకారంలో ఉన్న రొట్టెలు.

  • *

    వడ ఆకారంలో ఉన్న రొట్టెలు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 22:29; 2ది 29:31

లేవీయకాండం 7:13

అధస్సూచీలు

  • *

    వడ ఆకారంలో ఉన్న రొట్టెలు.

లేవీయకాండం 7:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 6:25, 26; 10:14; సం 18:8

లేవీయకాండం 7:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 22:29, 30

లేవీయకాండం 7:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 22:21
  • +లేవీ 22:23; ద్వితీ 12:5, 6

లేవీయకాండం 7:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 19:5, 6

లేవీయకాండం 7:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 19:7, 8

లేవీయకాండం 7:20

అధస్సూచీలు

  • *

    లేదా “చంపబడాలి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 19:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 11/2020, పేజీలు 2-3

లేవీయకాండం 7:21

అధస్సూచీలు

  • *

    లేదా “చంపబడాలి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 12:2, 4
  • +లేవీ 11:21-24; ద్వితీ 14:7
  • +లేవీ 11:10; ద్వితీ 14:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 11/2020, పేజీలు 2-3

లేవీయకాండం 7:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:16, 17; 4:8-10; 1స 2:16, 17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 11/2020, పేజీ 3

లేవీయకాండం 7:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 22:31; లేవీ 17:15

లేవీయకాండం 7:25

అధస్సూచీలు

  • *

    లేదా “చంపబడాలి.”

లేవీయకాండం 7:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 9:4; లేవీ 3:17; 17:10; ద్వితీ 12:16; 1స 14:33; అపొ 15:20, 29

లేవీయకాండం 7:27

అధస్సూచీలు

  • *

    లేదా “చంపబడాలి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 17:14

లేవీయకాండం 7:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 29:24; లేవీ 8:25-27; 9:21

లేవీయకాండం 7:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:3-5

లేవీయకాండం 7:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 18:3

లేవీయకాండం 7:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 10:14

లేవీయకాండం 7:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 28:1

లేవీయకాండం 7:37

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 6:9
  • +లేవీ 2:1
  • +లేవీ 6:25
  • +లేవీ 5:6
  • +నిర్గ 29:1; లేవీ 6:20
  • +లేవీ 3:1

లేవీయకాండం 7:38

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

లేవీ. 7:1లేవీ 5:6; 6:6; 14:2, 12; 19:20, 21; సం 6:12
లేవీ. 7:2హెబ్రీ 9:22
లేవీ. 7:2లేవీ 3:1, 2; 5:9
లేవీ. 7:3నిర్గ 29:13, 14; లేవీ 3:9, 17; 4:8, 9; 8:18, 20
లేవీ. 7:4లేవీ 3:3, 4
లేవీ. 7:5లేవీ 3:14-16
లేవీ. 7:6లేవీ 5:13; సం 18:9
లేవీ. 7:6లేవీ 2:3
లేవీ. 7:7లేవీ 6:25, 26; 14:13
లేవీ. 7:8నిర్గ 29:14; లేవీ 1:6
లేవీ. 7:9లేవీ 6:20, 21; 1ది 23:29
లేవీ. 7:9లేవీ 2:3-7; సం 18:9; 1కొ 9:13
లేవీ. 7:10లేవీ 14:21
లేవీ. 7:10లేవీ 5:11; సం 5:15
లేవీ. 7:11లేవీ 3:1; 7:20; 22:21; 1కొ 10:16
లేవీ. 7:12లేవీ 22:29; 2ది 29:31
లేవీ. 7:14లేవీ 6:25, 26; 10:14; సం 18:8
లేవీ. 7:15లేవీ 22:29, 30
లేవీ. 7:16లేవీ 22:21
లేవీ. 7:16లేవీ 22:23; ద్వితీ 12:5, 6
లేవీ. 7:17లేవీ 19:5, 6
లేవీ. 7:18లేవీ 19:7, 8
లేవీ. 7:20సం 19:20
లేవీ. 7:21లేవీ 12:2, 4
లేవీ. 7:21లేవీ 11:21-24; ద్వితీ 14:7
లేవీ. 7:21లేవీ 11:10; ద్వితీ 14:10
లేవీ. 7:23లేవీ 3:16, 17; 4:8-10; 1స 2:16, 17
లేవీ. 7:24నిర్గ 22:31; లేవీ 17:15
లేవీ. 7:26ఆది 9:4; లేవీ 3:17; 17:10; ద్వితీ 12:16; 1స 14:33; అపొ 15:20, 29
లేవీ. 7:27లేవీ 17:14
లేవీ. 7:30నిర్గ 29:24; లేవీ 8:25-27; 9:21
లేవీ. 7:31లేవీ 3:3-5
లేవీ. 7:33ద్వితీ 18:3
లేవీ. 7:34లేవీ 10:14
లేవీ. 7:35నిర్గ 28:1
లేవీ. 7:37లేవీ 6:9
లేవీ. 7:37లేవీ 2:1
లేవీ. 7:37లేవీ 6:25
లేవీ. 7:37లేవీ 5:6
లేవీ. 7:37నిర్గ 29:1; లేవీ 6:20
లేవీ. 7:37లేవీ 3:1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
లేవీయకాండం 7:1-38

లేవీయకాండం

7 “ ‘అపరాధ పరిహారార్థ బలి గురించిన నియమం ఇదే:+ ఆ బలి అతి పవిత్రమైనది. 2 వాళ్లు దహనబలి జంతువుల్ని వధించే చోటే అపరాధ పరిహారార్థ బలి జంతువును కూడా వధిస్తారు. దాని రక్తాన్ని+ బలిపీఠానికి అన్నివైపులా చిలకరించాలి.+ 3 అతను ఏమేమి అర్పిస్తాడంటే: దాని కొవ్వంతా,+ దాని కొవ్విన తోక, పేగుల దగ్గరున్న కొవ్వు, 4 రెండు మూత్రపిండాలు, వాటిమీద తుంట్ల దగ్గరున్న కొవ్వు. అంతేకాదు మూత్రపిండాలతోపాటు కాలేయం మీదున్న కొవ్వును కూడా అతను వేరుచేస్తాడు.+ 5 యాజకుడు వాటిని యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణగా బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాలుస్తాడు.+ ఇది అపరాధ పరిహారార్థ బలి. 6 యాజకుడైన ప్రతీ పురుషుడు దాన్ని తింటాడు,+ దాన్ని ఒక పవిత్రమైన చోట తినాలి. అది అతి పవిత్రమైనది.+ 7 పాపపరిహారార్థ బలి గురించిన నియమం అపరాధ పరిహారార్థ బలికి కూడా వర్తిస్తుంది; దానితో ప్రాయశ్చిత్తం చేసే యాజకునికి అది చెందుతుంది.+

8 “ ‘యాజకుడు ఎవరి కోసమైనా దహనబలి అర్పిస్తున్నప్పుడు, దహనబలి అర్పించడానికి తన దగ్గరికి తీసుకొచ్చిన ఆ జంతువు చర్మం+ ఆ యాజకునికే చెందుతుంది.

9 “ ‘పొయ్యిలో గానీ మూకుడులో గానీ పెనం మీద గానీ కాల్చిన ప్రతీ ధాన్యార్పణ,+ దాన్ని అర్పించే యాజకునికి చెందుతుంది. అది అతనిది అవుతుంది.+ 10 కానీ నూనె కలిపిన ధాన్యార్పణ,+ పొడిగా ఉన్న ధాన్యార్పణ+ అహరోను కుమారులందరికీ చెందుతుంది; వాళ్లందరూ దాన్ని సమానంగా పంచుకోవాలి.

11 “ ‘ఒక వ్యక్తి యెహోవాకు అర్పించే సమాధానబలి గురించిన నియమం ఇదే:+ 12 ఒకవేళ అతను తన కృతజ్ఞతను తెలపడానికి దాన్ని అర్పిస్తుంటే,+ అతను తన కృతజ్ఞతార్పణతో పాటు పులవని పిండితో చేసి నూనె కలిపిన భక్ష్యాల్ని,* పులవని పిండితో చేసి నూనె పూసిన అప్పడాల్ని, బాగా నూనె పట్టించిన మెత్తని పిండితో చేసిన భక్ష్యాల్ని* తీసుకొస్తాడు. 13 అతను తన అర్పణను పులిసిన పిండితో చేసిన భక్ష్యాలతో* పాటు, కృతజ్ఞతార్పణగా ఇస్తున్న సమాధాన బలులతో పాటు అర్పిస్తాడు. 14 అతను తన అర్పణలోని ప్రతీదాని నుండి ఒకటి తీసి యెహోవాకు పవిత్రమైన భాగంగా అర్పించాలి; అది సమాధాన బలుల రక్తాన్ని చిలకరించే యాజకునికి చెందుతుంది.+ 15 కృతజ్ఞతార్పణగా ఇచ్చిన సమాధానబలి మాంసాన్ని ఆ బలి అర్పించిన రోజే అతను తినాలి. తెల్లారేవరకు దానిలో ఏమీ మిగుల్చుకోకూడదు.+

16 “ ‘ఒకవేళ అతను అర్పించే బలి మొక్కుబడి+ గానీ స్వేచ్ఛార్పణ+ గానీ అయితే, ఆ బలి అర్పించిన రోజు దాన్ని తినాలి, ఏమైనా మిగిలితే తర్వాతి రోజు కూడా తినవచ్చు. 17 కానీ ఆ బలి మాంసంలో ఏమైనా మూడో రోజు వరకు మిగిలితే దాన్ని అగ్నితో కాల్చేయాలి.+ 18 సమాధానబలి మాంసంలో మిగిలినదాన్ని ఎవరైనా మూడో రోజున తింటే, దాన్ని అర్పించిన వ్యక్తి దేవుని ఆమోదం పొందడు. ఆ బలి వల్ల అతనికి ఏ ప్రయోజనమూ ఉండదు; అది అసహ్యకరమైనది, అలా మిగిలినదాన్ని తినే వ్యక్తి తాను చేసిన తప్పుకు శిక్ష పొందుతాడు.+ 19 ఏదైనా అపవిత్రమైన దాన్ని తాకిన మాంసాన్ని తినకూడదు. దాన్ని అగ్నితో కాల్చేయాలి. పవిత్రంగా ఉన్న ప్రతీ ఒక్కరు పవిత్రమైన మాంసాన్ని తినవచ్చు.

20 “ ‘కానీ యెహోవాకు చెందిన సమాధానబలి మాంసాన్ని అపవిత్రంగా ఉన్న వ్యక్తి తింటే అతను తన ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి.*+ 21 అపవిత్రమైన దేన్నైనా, అంటే అపవిత్రమైన వ్యక్తిని+ గానీ, అపవిత్రమైన జంతువును+ గానీ, అపవిత్రమైన అసహ్యకరమైన ఇంకేదైనా+ గానీ ముట్టుకున్న వ్యక్తి యెహోవాకు చెందిన సమాధానబలి మాంసాన్ని తింటే, అతను తన ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి.’ ”*

22 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 23 “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘మీరు ఎద్దు కొవ్వును గానీ, గొర్రె కొవ్వును గానీ, మేక కొవ్వును గానీ ఏమాత్రం తినకూడదు.+ 24 చచ్చిన జంతువు కొవ్వును, ఇంకో జంతువు చేత చీల్చబడిన జంతువు కొవ్వును మీరు వేరే పనులకు ఉపయోగించవచ్చు కానీ ఎన్నడూ దాన్ని తినకూడదు.+ 25 ఎందుకంటే, యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణగా తాను తీసుకొచ్చిన జంతువు కొవ్వును తినే ప్రతీ వ్యక్తి తన ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి.*

26 “ ‘మీ నివాసాలన్నిట్లో మీరు దేని రక్తాన్నీ తినకూడదు.+ అది పక్షుల రక్తమైనా, జంతువుల రక్తమైనా మీరు దాన్ని తినకూడదు. 27 ఎవరైనా దేని రక్తాన్నైనా తింటే, అతను తన ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి.’ ”*+

28 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 29 “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘యెహోవాకు సమాధానబలి తీసుకొచ్చే వ్యక్తి తన సమాధానబలిలో ఒక భాగాన్ని యెహోవాకు అర్పణగా తీసుకురావాలి. 30 అతను స్వయంగా తన చేతులతో ఆ జంతువు కొవ్వును, దాని ఛాతి భాగాన్ని యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణగా తీసుకొస్తాడు. అతను దాన్ని అల్లాడించే అర్పణగా యెహోవా ఎదుట ముందుకు, వెనుకకు కదిలిస్తాడు.+ 31 యాజకుడు ఆ కొవ్వును బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాలుస్తాడు;+ అయితే దాని ఛాతి భాగం మాత్రం అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది.

32 “ ‘మీరు మీ సమాధానబలి జంతువుల కుడి కాలును పవిత్రమైన భాగంగా యాజకునికి ఇస్తారు. 33 అహరోను కుమారుల్లో ఎవరైతే సమాధాన బలుల రక్తాన్ని, వాటి కొవ్వును అర్పిస్తారో, అతను ఆ కుడి కాలును తన భాగంగా తీసుకుంటాడు.+ 34 ఎందుకంటే, ఇశ్రాయేలీయులు తమ సమాధాన బలుల్లో అల్లాడించే అర్పణగా ఇచ్చే ఛాతి భాగాన్ని, పవిత్రమైన భాగంగా ఇచ్చే కాలును నేను తీసుకొని యాజకుడైన అహరోనుకు, అతని కుమారులకు ఇస్తాను. ఇది ఇశ్రాయేలీయులు ఎప్పటికీ పాటించాల్సిన శాసనం.+

35 “ ‘యెహోవాకు యాజకులుగా సేవచేయడానికి తీసుకురాబడిన రోజున, యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణల్లో నుండి యాజకులైన అహరోను కోసం, అతని కుమారుల కోసం+ పక్కకు పెట్టాల్సిన భాగం అది. 36 వాళ్లు అభిషేకించబడిన రోజున, ఇశ్రాయేలీయులు తీసుకొచ్చే బలుల్లో నుండి ఆ భాగాన్ని వాళ్లకు ఇవ్వాలని యెహోవా ఆజ్ఞాపించాడు. ఇది ఇశ్రాయేలీయులు తరతరాలు పాటించాల్సిన శాశ్వత శాసనం.’ ”

37 దహనబలి,+ ధాన్యార్పణ,+ పాపపరిహారార్థ బలి,+ అపరాధ పరిహారార్థ బలి,+ ప్రతిష్ఠాపన బలి,+ సమాధానబలి+ గురించిన నియమాలు ఇవి. 38 సీనాయి పర్వతం మీద యెహోవా ఆ నియమాల్ని మోషేకు ఇచ్చాడు. యెహోవాకు అర్పణల్ని అర్పించమని సీనాయి ఎడారిలో* ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన రోజున వాటిని ఇచ్చాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి