కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • విలాపవాక్యాలు 4
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

విలాపవాక్యాలు విషయసూచిక

      • యెరూషలేము ముట్టడి వల్ల ఘోరమైన ఫలితాలు

        • ఆహార కొరత (4, 5, 9)

        • స్త్రీలు తమ పిల్లల్ని ఉడకబెట్టుకోవడం (10)

        • యెహోవా తన కోపాన్ని కుమ్మరించడం (11)

విలాపవాక్యాలు 4:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 6:22
  • +1రా 5:17; 7:9-12
  • +యిర్మీ 52:12, 13

విలాపవాక్యాలు 4:2

అధస్సూచీలు

  • *

    లేదా “మేలిమి బంగారంతో తూచబడిన.”

విలాపవాక్యాలు 4:3

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోబు 39:14-16
  • +లేవీ 26:29; ద్వితీ 28:53-57; యిర్మీ 19:9; విలా 4:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 5/2024, పేజీలు 5-6

    కావలికోట,

    6/1/2007, పేజీలు 10-11

విలాపవాక్యాలు 4:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +విలా 1:11; 2:11, 12
  • +యిర్మీ 52:6

విలాపవాక్యాలు 4:5

అధస్సూచీలు

  • *

    అక్ష., “దిక్కులేకుండా.”

  • *

    అక్ష., “ముదురు ఎరుపు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆమో 6:4, 7
  • +యిర్మీ 6:2, 26

విలాపవాక్యాలు 4:6

అధస్సూచీలు

  • *

    అక్ష., “దోషం.”

  • *

    అక్ష., “పాపం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 16:48
  • +ఆది 19:24, 25; దాని 9:12

విలాపవాక్యాలు 4:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 6:2

విలాపవాక్యాలు 4:8

అధస్సూచీలు

  • *

    అక్ష., “నలుపు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 102:5

విలాపవాక్యాలు 4:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 29:17; 38:2

విలాపవాక్యాలు 4:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:29; విలా 2:20; 4:3
  • +ద్వితీ 28:54-57

విలాపవాక్యాలు 4:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 6:11; 7:20; యెహె 22:31
  • +ద్వితీ 32:22; 2రా 25:9, 10

విలాపవాక్యాలు 4:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 29:24; 1రా 9:8

విలాపవాక్యాలు 4:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 5:31; 14:14; మీకా 3:11; జెఫ 3:4
  • +యిర్మీ 26:8; మత్త 23:31; అపొ 7:52

విలాపవాక్యాలు 4:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +జెఫ 1:17
  • +యెష 1:15; యిర్మీ 2:34

విలాపవాక్యాలు 4:15

అధస్సూచీలు

  • *

    లేదా “పరదేశుల్లా నివసించడానికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:25, 65

విలాపవాక్యాలు 4:16

అధస్సూచీలు

  • *

    అక్ష., “యెహోవా ముఖం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:64; యిర్మీ 24:9
  • +2రా 25:18, 21
  • +యెహె 9:6

విలాపవాక్యాలు 4:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +విలా 1:19
  • +యిర్మీ 37:7; యెహె 29:6

విలాపవాక్యాలు 4:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 25:5

విలాపవాక్యాలు 4:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:49, 50; యిర్మీ 4:13; హబ 1:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/1996, పేజీలు 9-10

విలాపవాక్యాలు 4:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 37:1
  • +2రా 25:5, 6; యిర్మీ 39:5

విలాపవాక్యాలు 4:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 137:7; ఓబ 12
  • +యిర్మీ 25:17, 20; ఓబ 16
  • +యిర్మీ 49:10, 12

విలాపవాక్యాలు 4:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:44; యెష 52:1; 60:18
  • +యెష 34:5; యెహె 25:13; 35:15; ఆమో 1:11; ఓబ 13

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

విలా. 4:11రా 6:22
విలా. 4:11రా 5:17; 7:9-12
విలా. 4:1యిర్మీ 52:12, 13
విలా. 4:3యోబు 39:14-16
విలా. 4:3లేవీ 26:29; ద్వితీ 28:53-57; యిర్మీ 19:9; విలా 4:10
విలా. 4:4విలా 1:11; 2:11, 12
విలా. 4:4యిర్మీ 52:6
విలా. 4:5ఆమో 6:4, 7
విలా. 4:5యిర్మీ 6:2, 26
విలా. 4:6యెహె 16:48
విలా. 4:6ఆది 19:24, 25; దాని 9:12
విలా. 4:7సం 6:2
విలా. 4:8కీర్త 102:5
విలా. 4:9యిర్మీ 29:17; 38:2
విలా. 4:10లేవీ 26:29; విలా 2:20; 4:3
విలా. 4:10ద్వితీ 28:54-57
విలా. 4:11యిర్మీ 6:11; 7:20; యెహె 22:31
విలా. 4:11ద్వితీ 32:22; 2రా 25:9, 10
విలా. 4:12ద్వితీ 29:24; 1రా 9:8
విలా. 4:13యిర్మీ 5:31; 14:14; మీకా 3:11; జెఫ 3:4
విలా. 4:13యిర్మీ 26:8; మత్త 23:31; అపొ 7:52
విలా. 4:14జెఫ 1:17
విలా. 4:14యెష 1:15; యిర్మీ 2:34
విలా. 4:15ద్వితీ 28:25, 65
విలా. 4:16ద్వితీ 28:64; యిర్మీ 24:9
విలా. 4:162రా 25:18, 21
విలా. 4:16యెహె 9:6
విలా. 4:17విలా 1:19
విలా. 4:17యిర్మీ 37:7; యెహె 29:6
విలా. 4:182రా 25:5
విలా. 4:19ద్వితీ 28:49, 50; యిర్మీ 4:13; హబ 1:8
విలా. 4:20యిర్మీ 37:1
విలా. 4:202రా 25:5, 6; యిర్మీ 39:5
విలా. 4:21కీర్త 137:7; ఓబ 12
విలా. 4:21యిర్మీ 25:17, 20; ఓబ 16
విలా. 4:21యిర్మీ 49:10, 12
విలా. 4:22లేవీ 26:44; యెష 52:1; 60:18
విలా. 4:22యెష 34:5; యెహె 25:13; 35:15; ఆమో 1:11; ఓబ 13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
విలాపవాక్యాలు 4:1-22

విలాపవాక్యాలు

א [ఆలెఫ్‌]

4 అయ్యో! మెరిసే బంగారం, మేలిమి బంగారం+ వెలవెలబోయిందే!

పవిత్రమైన రాళ్లు+ ప్రతీ వీధి మూలన చెల్లాచెదురుగా పడివున్నాయే!+

ב [బేత్‌]

 2 మేలిమి బంగారమంత ప్రశస్తమైన* సీయోను కుమారులు

మట్టి కుండల్లా, కుమ్మరివాడి చేతి పనిలా ఎంచబడుతున్నారే!

ג [గీమెల్‌]

 3 నక్కలు కూడా తమ పిల్లలకు పాలిస్తాయి,

కానీ నా ప్రజల కూతురు ఎడారిలోని* నిప్పుకోళ్లలా+ క్రూరంగా తయారైంది.+

ד [దాలెత్‌]

 4 పాలు తాగే పసిపిల్లల నాలుక దాహంతో అంగిలికి అంటుకుపోతోంది.

పిల్లలు రొట్టె కోసం అడుక్కుంటున్నారు+ కానీ ఎవ్వరూ ఏమీ ఇవ్వట్లేదు.+

ה [హే]

 5 రుచికరమైన భోజనం తినేవాళ్లు ఇప్పుడు ఆకలితో* వీధుల్లో పడివున్నారు.+

ఖరీదైన* వస్త్రాలు వేసుకుని పెరిగినవాళ్లు+ బూడిద కుప్పల్లో పడివున్నారు.

ו [వావ్‌]

 6 నా ప్రజల కూతురి శిక్ష* సొదొమ శిక్ష* కన్నా గొప్పది,+

ఆ నగరం ఒక్క క్షణంలో నాశనమైపోయింది, ఎవ్వరూ దానికి సహాయం చేయలేదు.+

ז [జాయిన్‌]

 7 ఆమె నాజీరులు+ మంచుకన్నా స్వచ్ఛంగా, పాలకన్నా తెల్లగా ఉండేవాళ్లు.

వాళ్లు పగడం కన్నా ఎర్రగా ఉండేవాళ్లు, వాళ్ల చర్మం నీలం రాయిలా మెరిసిపోయేది.

ח [హేత్‌]

 8 అయితే ఇప్పుడు వాళ్లు మసిబొగ్గు* కన్నా నల్లగా తయారయ్యారు;

వీధుల్లో ఎవ్వరూ వాళ్లను గుర్తుపట్టట్లేదు.

వాళ్ల చర్మం ముడతలు పడి ఎముకలకు అంటుకుపోయింది;+ అది ఎండు కర్రలా తయారైంది.

ט [తేత్‌]

 9 కరువువల్ల చనిపోయినవాళ్ల కన్నా ఖడ్గంవల్ల చనిపోయినవాళ్ల పరిస్థితి నయం;+

పొలం పంట లేనందువల్ల కరువు బారినపడి వాళ్లు నశించిపోతున్నారు.

י [యోద్‌]

10 కనికరంగల స్త్రీలు తమ సొంత చేతులతో తమ కన్న బిడ్డల్ని ఉడకబెట్టారు.+

నా ప్రజల కూతురి మీదికి నాశనం వచ్చినప్పుడు వాళ్లే ఆ స్త్రీలకు ఆహారమయ్యారు.+

כ [కఫ్‌]

11 యెహోవా తన కోపాన్ని చూపించాడు;

తన కోపాగ్నిని కుమ్మరించాడు.+

ఆయన సీయోనులో అగ్ని రాజేశాడు, అది ఆమె పునాదుల్ని దహించేస్తుంది.+

ל [లామెద్‌]

12 యెరూషలేము ద్వారాల్లోకి శత్రువు, విరోధి ప్రవేశిస్తాడంటే

భూరాజులు, దాని నివాసులు ఎవ్వరూ నమ్మలేదు.+

מ [మేమ్‌]

13 ఆమె ప్రవక్తల పాపాలవల్ల, ఆమె యాజకుల తప్పులవల్ల అలా జరిగింది.+

వాళ్లు ఆమె మధ్య నీతిమంతుల రక్తం చిందించారు.+

נ [నూన్‌]

14 వాళ్లు వీధుల్లో గుడ్డివాళ్లలా తిరిగారు.+

రక్తం వల్ల అపవిత్రులయ్యారు,+

దానివల్ల ఎవ్వరూ వాళ్ల బట్టల్ని ముట్టుకోలేకపోతున్నారు.

ס [సామెఖ్‌]

15 ప్రజలు వాళ్లతో “అపవిత్రులారా, వెళ్లిపోండి! మమ్మల్ని ముట్టుకోకండి! దూరంగా వెళ్లండి! వెళ్లిపోండి!” అని అంటున్నారు.

ఎందుకంటే వాళ్లు ఇల్లు లేక అటూఇటూ తిరుగుతున్నారు.

దేశాల ప్రజలు ఇలా చెప్పుకున్నారు: “వాళ్లు మనతో పాటు ఇక్కడ ఉండడానికి* వీల్లేదు.+

פ [పే]

16 యెహోవాయే* వాళ్లను చెదరగొట్టాడు;+

ఆయన ఇక వాళ్ల మీద దయ చూపించడు.

ప్రజలు యాజకుల్ని ఏమాత్రం గౌరవించరు,+ పెద్దల మీద దయ చూపించరు.”+

ע [అయిన్‌]

17 రాని సహాయం కోసం చూసీచూసీ మా కళ్లు క్షీణించాయి.+

మమ్మల్ని రక్షించలేని దేశం చేసే సహాయం కోసం మేము ఎంతగానో ఎదురుచూశాం.+

צ [సాదె]

18 మేము సంతవీధుల్లో నడవలేకుండా వాళ్లు అడుగడుగునా మమ్మల్ని వేటాడారు.+

మా అంతం దగ్గరపడింది; మా రోజులు ముగిశాయి, మా అంతం వచ్చేసింది.

ק [ఖొఫ్‌]

19 మమ్మల్ని వేటాడేవాళ్లు ఆకాశంలో ఎగిరే గద్దల కంటే వేగంగా వచ్చారు.+

వాళ్లు పర్వతాల మీద మమ్మల్ని తరిమారు; ఎడారిలో మా కోసం పొంచివున్నారు.

ר [రేష్‌]

20 మా ఊపిరి, యెహోవా అభిషేకించిన వ్యక్తి,+

“దేశాల మధ్య మేము అతని నీడలో బ్రతుకుతాం” అని మేము చెప్పుకున్న వ్యక్తి

వాళ్లు తవ్విన పెద్ద గోతిలో చిక్కుకుపోయాడు.+

ש [సీన్‌]

21 ఎదోము కూతురా, నువ్వు ఊజు దేశంలో నివసిస్తున్నట్టే సంతోషించు, ఉల్లసించు.+

అయితే ఆ గిన్నె నీ దగ్గరికి కూడా వస్తుంది,+ నువ్వు మత్తుగా తాగి నీ మానాన్ని వెల్లడిచేసుకుంటావు.+

ת [తౌ]

22 సీయోను కూతురా, నీ దోషశిక్ష పూర్తయింది.

ఆయన నిన్ను మళ్లీ చెరలోకి తీసుకెళ్లడు.+

అయితే ఎదోము కూతురా, ఇప్పుడాయన నీ తప్పు మీద దృష్టిపెడతాడు.

నీ పాపాల్ని బయటపెడతాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి