కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 45
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యిర్మీయా విషయసూచిక

      • బారూకుకు యెహోవా సందేశం (1-5)

యిర్మీయా 45:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 25:1; 36:1
  • +యిర్మీ 32:12; 43:3
  • +యిర్మీ 36:4, 32

యిర్మీయా 45:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2006, పేజీ 17

    8/15/1997, పేజీ 21

యిర్మీయా 45:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 5:5; యిర్మీ 1:1, 10

యిర్మీయా 45:5

అధస్సూచీలు

  • *

    లేదా “గొప్పవాటి కోసం ఎదురుచూస్తున్నావు.”

  • *

    లేదా “నిన్ను ప్రాణాలతో తప్పించుకోనిస్తాను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 66:16; యిర్మీ 25:17, 26; జెఫ 3:8
  • +యిర్మీ 21:9; 39:18; 43:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2008, పేజీలు 8-9

    4/15/2008, పేజీ 15

    8/15/2006, పేజీలు 17-19

    10/1/2002, పేజీలు 14-15

    2/15/2000, పేజీ 6

    8/15/1997, పేజీ 21

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యిర్మీ. 45:1యిర్మీ 25:1; 36:1
యిర్మీ. 45:1యిర్మీ 32:12; 43:3
యిర్మీ. 45:1యిర్మీ 36:4, 32
యిర్మీ. 45:4యెష 5:5; యిర్మీ 1:1, 10
యిర్మీ. 45:5యెష 66:16; యిర్మీ 25:17, 26; జెఫ 3:8
యిర్మీ. 45:5యిర్మీ 21:9; 39:18; 43:6
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యిర్మీయా 45:1-5

యిర్మీయా

45 యోషీయా కుమారుడూ యూదా రాజూ అయిన యెహోయాకీము పరిపాలన నాలుగో సంవత్సరంలో+ నేరీయా కుమారుడైన బారూకు+ యిర్మీయా చెప్పిన మాటల్ని ఒక పుస్తకంలో రాసినప్పుడు, యిర్మీయా ప్రవక్త బారూకుతో చెప్పిన మాట ఇది:+

2 “బారూకూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీ గురించి ఇలా అంటున్నాడు: 3 ‘నువ్వు, “అయ్యో నాకు శ్రమ! ఎందుకంటే యెహోవా నా నొప్పికి దుఃఖాన్ని చేర్చాడు! నేను మూలిగీ మూలిగీ అలసిపోయాను, నాకు విశ్రాంతి స్థలమే దొరకలేదు” అని అన్నావు.’

4 “నువ్వు అతనికి ఇలా చెప్పాలి, ‘యెహోవా ఇలా అంటున్నాడు: “ఇదిగో! నేను కట్టినదాన్ని పడగొడుతున్నాను, నేను నాటినదాన్ని పెల్లగిస్తున్నాను, దేశమంతటికీ ఇలాగే చేస్తాను.+ 5 కానీ నువ్వు నీకోసం గొప్పవాటిని వెతుకుతున్నావు.* అలాంటివి వెతకడం ఆపేయి.” ’

“ ‘ఎందుకంటే నేను మనుషులందరి మీదికి విపత్తు తీసుకురాబోతున్నాను,+ అయితే నువ్వు వెళ్లే ప్రతీచోట నీ ప్రాణాన్ని నీకు దోపుడుసొమ్ముగా ఇస్తాను’* అని యెహోవా అంటున్నాడు.”+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి