కీర్తనలు
ఆసాపు+ శ్రావ్యగీతం.
82 దేవుని సమాజంలో దేవుడు నిలిచివున్నాడు;+
దేవుళ్ల* మధ్య ఆయన తీర్పు తీరుస్తున్నాడు,+ ఆయన ఇలా అంటున్నాడు:
3 దీనుల్ని, తండ్రిలేని వాళ్లను కాపాడండి.*+
నిస్సహాయులకు, దిక్కులేనివాళ్లకు న్యాయం చేయండి.+
4 దీనుల్ని, పేదవాళ్లను రక్షించండి;
దుష్టుల చేతుల్లో నుండి వాళ్లను కాపాడండి.”
5 వాళ్లకు తెలీదు, వాళ్లకు అర్థంకాదు;+
వాళ్లు చీకట్లో తిరుగులాడుతున్నారు;
భూమి పునాదులన్నీ కుదిపేయబడుతున్నాయి.+
8 దేవా, లేచి భూమికి తీర్పు తీర్చు,+
ఎందుకంటే దేశాలన్నీ నీవే.