కీర్తనలు యాత్ర కీర్తన. 134 యెహోవా సేవకులారా,రాత్రివేళ యెహోవా మందిరంలో నిలబడే ఆయన సేవకులారా,+మీరంతా యెహోవాను స్తుతించండి.+ 2 పవిత్రతతో* మీ చేతులెత్తి+యెహోవాను స్తుతించండి. 3 భూమ్యాకాశాల్ని చేసిన యెహోవాసీయోనులో నుండి నిన్ను దీవించాలి.