కీర్తనలు 117 సమస్త దేశాల్లారా, యెహోవాను స్తుతించండి;+దేశదేశాల ప్రజలారా, మీరంతా ఆయన్ని మహిమపర్చండి.+ 2 ఎందుకంటే, మనమీద ఆయనకున్న విశ్వసనీయ ప్రేమ గొప్పది;+యెహోవా నమ్మకత్వం+ ఎప్పటికీ ఉంటుంది.+ యెహోవాను* స్తుతించండి!*+