కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఎస్తేరు 3
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఎస్తేరు విషయసూచిక

      • రాజు హామానును హెచ్చించాడు (1-4)

      • యూదుల్ని నాశనం చేయడానికి హామాను కుట్ర (5-15)

ఎస్తేరు 3:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 17:16; సం 24:7; ద్వితీ 25:19; 1స 15:8, 32
  • +ఎస్తే 3:10; 8:7; 9:24
  • +ఎస్తే 1:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీ 151

ఎస్తేరు 3:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 9/2023, పేజీ 2

    విశ్వాసం, పేజీ 151

    కావలికోట,

    3/1/2006, పేజీ 9

ఎస్తేరు 3:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 6:13
  • +ఎస్తే 2:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 9/2023, పేజీ 2

    కావలికోట,

    3/1/2006, పేజీ 10

ఎస్తేరు 3:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 5:9

ఎస్తేరు 3:7

అధస్సూచీలు

  • *

    అనుబంధం B15 చూడండి.

  • *

    పదకోశం చూడండి.

  • *

    అనుబంధం B15 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 1:3; 2:16
  • +ఎస్తే 9:24
  • +ఎస్తే 9:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కొత్త లోక అనువాదం, పేజీలు 1822, 1924

ఎస్తేరు 3:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 1:1
  • +ద్వితీ 4:27; నెహె 1:8; యిర్మీ 50:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీలు 151-152

ఎస్తేరు 3:9

అధస్సూచీలు

  • *

    అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.

  • *

    లేదా “ఈ పని చేసేవాళ్ల కోసం నేను రాజు ఖజానాకు 10,000 వెండి తలాంతులు ఇస్తాను” అయ్యుంటుంది.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీలు 151-152

ఎస్తేరు 3:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 41:42
  • +సం 24:7; 1స 15:8, 32
  • +ఎస్తే 3:1; 8:2

ఎస్తేరు 3:12

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 8:9
  • +దాని 6:8
  • +ఎస్తే 8:8; దాని 6:17

ఎస్తేరు 3:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 9:1
  • +ఎస్తే 8:11, 12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీలు 152-153

ఎస్తేరు 3:15

అధస్సూచీలు

  • *

    లేదా “సూస.”

  • *

    లేదా “రాజభవనంలో; దుర్గంలో.”

  • *

    లేదా “సూస.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 8:14
  • +ఎజ్రా 4:9; నెహె 1:1; దాని 8:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీలు 152-153

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ఎస్తే. 3:1నిర్గ 17:16; సం 24:7; ద్వితీ 25:19; 1స 15:8, 32
ఎస్తే. 3:1ఎస్తే 3:10; 8:7; 9:24
ఎస్తే. 3:1ఎస్తే 1:14
ఎస్తే. 3:4దాని 6:13
ఎస్తే. 3:4ఎస్తే 2:5
ఎస్తే. 3:5ఎస్తే 5:9
ఎస్తే. 3:7ఎస్తే 1:3; 2:16
ఎస్తే. 3:7ఎస్తే 9:24
ఎస్తే. 3:7ఎస్తే 9:1
ఎస్తే. 3:8ఎస్తే 1:1
ఎస్తే. 3:8ద్వితీ 4:27; నెహె 1:8; యిర్మీ 50:17
ఎస్తే. 3:10ఆది 41:42
ఎస్తే. 3:10సం 24:7; 1స 15:8, 32
ఎస్తే. 3:10ఎస్తే 3:1; 8:2
ఎస్తే. 3:12ఎస్తే 8:9
ఎస్తే. 3:12దాని 6:8
ఎస్తే. 3:12ఎస్తే 8:8; దాని 6:17
ఎస్తే. 3:13ఎస్తే 9:1
ఎస్తే. 3:13ఎస్తే 8:11, 12
ఎస్తే. 3:15ఎస్తే 8:14
ఎస్తే. 3:15ఎజ్రా 4:9; నెహె 1:1; దాని 8:2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఎస్తేరు 3:1-15

ఎస్తేరు

3 ఈ సంగతులు జరిగిన తర్వాత అహష్వేరోషు రాజు అగాగీయుడైన+ హమ్మెదాతా కుమారుడు హామానుకు+ పదోన్నతిని ఇచ్చి, తన దగ్గరున్న మిగతా అధిపతులందరి కన్నా అతన్ని ఉన్నత స్థానంలో పెట్టాడు.+ 2 రాజగృహ ద్వారం దగ్గరున్న రాజ సేవకులందరూ హామాను ముందు వంగి, సాష్టాంగ నమస్కారం చేసేవాళ్లు. ఎందుకంటే అతని ముందు అలా చేయాలని రాజు ఆజ్ఞ జారీచేశాడు. అయితే మొర్దెకై అతనికి వంగి నమస్కరించడానికి, సాష్టాంగపడడానికి నిరాకరించాడు. 3 దాంతో రాజగృహ ద్వారం దగ్గరున్న రాజ సేవకులు మొర్దెకైని, “నువ్వు రాజాజ్ఞను ఎందుకు పట్టించుకోవట్లేదు?” అని అడిగారు. 4 ప్రతీరోజు వాళ్లు అతన్ని అలా అడుగుతూ ఉండేవాళ్లు, కానీ అతను వాళ్ల మాటలు పట్టించుకునేవాడు కాదు. అప్పుడు వాళ్లు మొర్దెకై ప్రవర్తనకు శిక్ష పడుతుందో లేదో చూద్దామని దాని గురించి హామానుకు చెప్పారు;+ ఎందుకంటే తాను ఒక యూదుణ్ణని+ మొర్దెకై వాళ్లకు చెప్పాడు.

5 మొర్దెకై తనకు వంగి, సాష్టాంగ నమస్కారం చేయడానికి నిరాకరించడం హామాను చూసినప్పుడు, హామానుకు చాలా కోపం వచ్చింది.+ 6 అయితే మొర్దెకై ఒక్కడినే చంపడం అతని దృష్టికి చాలా చిన్నదిగా కనిపించింది. ఎందుకంటే మొర్దెకై ప్రజల గురించి కూడా వాళ్లు అతనికి చెప్పారు. కాబట్టి అహష్వేరోషు సామ్రాజ్యమంతటా ఉన్న మొర్దెకై ప్రజలైన యూదులందర్నీ సమూలంగా నాశనం చేయడానికి హామాను ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

7 కాబట్టి ఏ నెలలో, ఏ రోజున అలా నాశనం చేయాలో నిర్ణయించడానికి, అహష్వేరోషు రాజు పరిపాలనలోని 12వ సంవత్సరం+ మొదటి నెలలో, అంటే నీసాను* నెలలో హామాను ఎదుట వాళ్లు పూరు (అంటే, చీటి) వేశారు.+ చీటి* 12వ నెల మీద, అంటే అదారు* నెల మీద పడింది.+ 8 తర్వాత హామాను అహష్వేరోషు రాజుతో ఇలా అన్నాడు: “ఒక జనం మీ సామ్రాజ్యంలోని సంస్థానాలన్నిట్లో+ ఉన్న జనాల మధ్య చెదిరిపోయి ఉంది.+ వాళ్ల చట్టాలు మిగతా జనాలకన్నా భిన్నమైనవి; వాళ్లు రాజు చట్టాలకు లోబడరు, వాళ్లను అలా వదిలేయడం రాజుకు మంచిదికాదు. 9 ఒకవేళ రాజుకు ఇష్టమైతే, వాళ్లు నాశనం చేయబడాలని ఒక శాసనాన్ని రాయించాలి. రాజు ఖజానాలో ఉంచడానికి నేను అధికారులకు 10,000 వెండి తలాంతులు* ఇస్తాను.”*

10 దాంతో రాజు తన చేతికున్న ముద్ర-ఉంగరం తీసి,+ అగాగీయుడైన+ హమ్మెదాతా కుమారుడు హామానుకు ఇచ్చాడు;+ ఈ హామాను యూదుల శత్రువు. 11 రాజు హామానుతో, “వెండిని, ఆ ప్రజల్ని నీ చేతికి అప్పగిస్తున్నాను, వాళ్లకు ఏమి చేస్తే బావుంటుందని నీకనిపిస్తే అది చేయి” అన్నాడు. 12 మొదటి నెల 13వ తేదీన రాజు దగ్గర పనిచేసే కార్యదర్శుల్ని పిలిపించారు.+ వాళ్లు హామాను ఆజ్ఞలన్నిటినీ రాసి+ రాజు కింద ఉండే ప్రాంత పాలకులకు,* సంస్థానాల్ని చూసుకునే అధిపతులకు, ఆయా జనాల అధిపతులకు పంపించారు. ప్రతీ సంస్థానానికి దాని సొంత లిపిలో, ప్రతీ జనానికి వాళ్ల మాతృభాషలో రాసి పంపించారు. వాటిని అహష్వేరోషు రాజు పేరున రాసి, రాజు ముద్ర-ఉంగరంతో వాటికి ముద్రవేశారు.+

13 వార్తాహరుల ద్వారా ఆ ఉత్తరాల్ని రాజు పరిపాలనలోని సంస్థానాలన్నిటికీ పంపించారు. అదారు అనే 12వ నెల, 13వ తేదీన ఒకేరోజున యూదులందర్నీ, అంటే వాళ్లలో యువకుల్ని, ముసలివాళ్లను, పిల్లల్ని, స్త్రీలను చంపేయాలని, వాళ్లను సమూలంగా నాశనం చేయాలని,+ వాళ్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలని ఆ ఉత్తరాల ద్వారా ఆజ్ఞాపించారు.+ 14 అంతేకాదు, ప్రజలందరూ ఆ రోజు కోసం సిద్ధంగా ఉండేలా ప్రతీ సంస్థానంలో ఆ తాకీదు ప్రతిని ఒకదాన్ని చట్టంగా జారీ చేసి, చాటింపు వేయాలి. 15 రాజు ఆజ్ఞాపించిన దాని ప్రకారం వార్తాహరులు హుటాహుటిన బయల్దేరారు,+ ఆ చట్టం షూషను*+ కోటలో* జారీ అయ్యింది; రాజు, హామాను ద్రాక్షారసం తాగడానికి కూర్చున్నారు, కానీ షూషను* నగరమంతటా గందరగోళం నెలకొంది.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి