కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఎస్తేరు 10
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఎస్తేరు విషయసూచిక

      • మొర్దెకై గొప్పవాడవ్వడం (1-3)

ఎస్తేరు 10:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 2:5, 6
  • +ఎస్తే 8:15; దాని 2:48
  • +ఎస్తే 1:3; దాని 6:15
  • +ఎజ్రా 4:15; ఎస్తే 6:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2009, పేజీ 32

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ఎస్తే. 10:2ఎస్తే 2:5, 6
ఎస్తే. 10:2ఎస్తే 8:15; దాని 2:48
ఎస్తే. 10:2ఎస్తే 1:3; దాని 6:15
ఎస్తే. 10:2ఎజ్రా 4:15; ఎస్తే 6:1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఎస్తేరు 10:1-3

ఎస్తేరు

10 అహష్వేరోషు రాజు తన సామ్రాజ్యమంతటా, అంటే దేశంలో అలాగే సముద్ర ద్వీపాల్లో ఉన్న ప్రజలతో వెట్టిచాకిరి చేయించాడు.

2 అతను చేసిన శక్తివంతమైన, గొప్పగొప్ప పనులు; అలాగే రాజు మొర్దెకైని+ ఉన్నత స్థానంలోకి తీసుకురావడానికి+ సంబంధించిన పూర్తి వివరాలు మాదీయ-పారసీక+ రాజుల చరిత్ర గ్రంథంలో+ నమోదయ్యాయి. 3 అహష్వేరోషు రాజు తర్వాత అత్యంత ప్రముఖ స్థానం యూదుడైన మొర్దెకైదే. అతను యూదుల మధ్య గొప్పవాడిగా ఎంచబడ్డాడు, తన సహోదరులైన యూదులందరూ అతన్ని గౌరవించేవాళ్లు. అతను తన ప్రజల మంచి కోసం పాటుపడుతూ, వాళ్ల వంశస్థుల శ్రేయస్సు కోసం కృషిచేశాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి