కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 రాజులు 19
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 రాజులు విషయసూచిక

      • హిజ్కియా యెషయా ద్వారా దేవుని సహాయం కోరడం (1-7)

      • సన్హెరీబు యెరూషలేమును బెదిరించడం (8-13)

      • హిజ్కియా ప్రార్థన (14-19)

      • దేవుని జవాబును యెషయా తెలియజేయడం (20-34)

      • దేవదూత 1,85,000 మంది అష్షూరీయుల్ని చంపడం (35-37)

2 రాజులు 19:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 37:1-4

2 రాజులు 19:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 1:1

2 రాజులు 19:3

అధస్సూచీలు

  • *

    లేదా “నింద.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 26:17, 18

2 రాజులు 19:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 17:45; 2రా 18:35
  • +2స 22:7; 2ది 20:9; 32:20; కీర్త 50:15

2 రాజులు 19:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 37:5-7

2 రాజులు 19:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 18:17
  • +ద్వితీ 20:3; యెష 41:10; 51:7

2 రాజులు 19:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 32:21; యెష 37:37, 38

2 రాజులు 19:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 18:14
  • +యెష 37:8-13

2 రాజులు 19:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 18:17

2 రాజులు 19:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 32:15

2 రాజులు 19:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 17:5; 2ది 32:10, 13; యెష 10:8-11

2 రాజులు 19:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 11:31

2 రాజులు 19:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 17:24; 18:33, 34

2 రాజులు 19:14

అధస్సూచీలు

  • *

    అక్ష., “దాన్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 8:30; యెష 37:14-20

2 రాజులు 19:15

అధస్సూచీలు

  • *

    లేదా “మధ్య” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 32:20
  • +నిర్గ 25:22
  • +1ది 29:10, 11

2 రాజులు 19:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 8:29; కీర్త 65:2
  • +2ది 16:9; దాని 9:18

2 రాజులు 19:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 16:8, 9; 17:6, 24

2 రాజులు 19:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 41:29
  • +యిర్మీ 10:3

2 రాజులు 19:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 83:17, 18; యెష 45:5, 6

2 రాజులు 19:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 19:15
  • +యెష 37:21, 22

2 రాజులు 19:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 19:10
  • +2రా 18:30; యెష 10:12, 13
  • +యెష 37:23-25

2 రాజులు 19:23

అధస్సూచీలు

  • *

    అంటే, జూనిపర్‌ చెట్లు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 18:17
  • +2ది 32:17; యెష 10:10, 11

2 రాజులు 19:24

అధస్సూచీలు

  • *

    లేదా “నైలు నది కాలువలన్నీ.”

2 రాజులు 19:25

అధస్సూచీలు

  • *

    అక్ష., “చేశాను.”

  • *

    లేదా “తయారు చేశాను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 33:11; యెష 14:24; 46:10
  • +యెష 37:26, 27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    2/2024, పేజీ 30

    కావలికోట,

    8/15/1999, పేజీ 14

2 రాజులు 19:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 40:7

2 రాజులు 19:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 37:28, 29; హెబ్రీ 4:13

2 రాజులు 19:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 46:6; యెష 10:5, 15
  • +2రా 18:35; యెష 10:12, 13
  • +2రా 19:33

2 రాజులు 19:29

అధస్సూచీలు

  • *

    అంటే, హిజ్కియాకు.

  • *

    లేదా “కిందపడిన ధాన్యపు గింజల నుండి వచ్చే పంటను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 25:4-6
  • +యెష 37:30-32

2 రాజులు 19:30

అధస్సూచీలు

  • *

    లేదా “మొక్కల్లా వేళ్లూనుకొని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 10:20

2 రాజులు 19:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 59:17; జెక 1:14, 15

2 రాజులు 19:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 32:22; యెష 10:24

2 రాజులు 19:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 12:22; యెష 43:25; యెహె 36:22
  • +యిర్మీ 23:5
  • +యెష 31:5

2 రాజులు 19:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 32:21; యెష 31:8
  • +నిర్గ 12:30; యెష 37:36-38

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/1/1993, పేజీ 6

2 రాజులు 19:36

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోనా 1:2
  • +2రా 19:7, 28

2 రాజులు 19:37

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 8:4
  • +ఎజ్రా 4:2

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

2 రాజు. 19:1యెష 37:1-4
2 రాజు. 19:2యెష 1:1
2 రాజు. 19:3యెష 26:17, 18
2 రాజు. 19:41స 17:45; 2రా 18:35
2 రాజు. 19:42స 22:7; 2ది 20:9; 32:20; కీర్త 50:15
2 రాజు. 19:5యెష 37:5-7
2 రాజు. 19:62రా 18:17
2 రాజు. 19:6ద్వితీ 20:3; యెష 41:10; 51:7
2 రాజు. 19:72ది 32:21; యెష 37:37, 38
2 రాజు. 19:82రా 18:14
2 రాజు. 19:8యెష 37:8-13
2 రాజు. 19:92రా 18:17
2 రాజు. 19:102ది 32:15
2 రాజు. 19:112రా 17:5; 2ది 32:10, 13; యెష 10:8-11
2 రాజు. 19:12ఆది 11:31
2 రాజు. 19:132రా 17:24; 18:33, 34
2 రాజు. 19:141రా 8:30; యెష 37:14-20
2 రాజు. 19:152ది 32:20
2 రాజు. 19:15నిర్గ 25:22
2 రాజు. 19:151ది 29:10, 11
2 రాజు. 19:161రా 8:29; కీర్త 65:2
2 రాజు. 19:162ది 16:9; దాని 9:18
2 రాజు. 19:172రా 16:8, 9; 17:6, 24
2 రాజు. 19:18యెష 41:29
2 రాజు. 19:18యిర్మీ 10:3
2 రాజు. 19:19కీర్త 83:17, 18; యెష 45:5, 6
2 రాజు. 19:202రా 19:15
2 రాజు. 19:20యెష 37:21, 22
2 రాజు. 19:222రా 19:10
2 రాజు. 19:222రా 18:30; యెష 10:12, 13
2 రాజు. 19:22యెష 37:23-25
2 రాజు. 19:232రా 18:17
2 రాజు. 19:232ది 32:17; యెష 10:10, 11
2 రాజు. 19:25కీర్త 33:11; యెష 14:24; 46:10
2 రాజు. 19:25యెష 37:26, 27
2 రాజు. 19:26యెష 40:7
2 రాజు. 19:27యెష 37:28, 29; హెబ్రీ 4:13
2 రాజు. 19:28కీర్త 46:6; యెష 10:5, 15
2 రాజు. 19:282రా 18:35; యెష 10:12, 13
2 రాజు. 19:282రా 19:33
2 రాజు. 19:29లేవీ 25:4-6
2 రాజు. 19:29యెష 37:30-32
2 రాజు. 19:30యెష 10:20
2 రాజు. 19:31యెష 59:17; జెక 1:14, 15
2 రాజు. 19:322ది 32:22; యెష 10:24
2 రాజు. 19:341స 12:22; యెష 43:25; యెహె 36:22
2 రాజు. 19:34యిర్మీ 23:5
2 రాజు. 19:34యెష 31:5
2 రాజు. 19:352ది 32:21; యెష 31:8
2 రాజు. 19:35నిర్గ 12:30; యెష 37:36-38
2 రాజు. 19:36యోనా 1:2
2 రాజు. 19:362రా 19:7, 28
2 రాజు. 19:37ఆది 8:4
2 రాజు. 19:37ఎజ్రా 4:2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
2 రాజులు 19:1-37

రాజులు రెండో గ్రంథం

19 హిజ్కియా రాజు ఆ మాటలు వినగానే తన బట్టలు చింపుకొని, గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరంలోకి వెళ్లాడు.+ 2 తర్వాత అతను రాజభవనం మీద అధికారైన ఎల్యాకీమును, కార్యదర్శి షెబ్నాను, యాజకుల్లో పెద్దల్ని ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త+ దగ్గరికి పంపించాడు. వాళ్లు గోనెపట్ట కట్టుకున్నారు. 3 వాళ్లు యెషయాతో ఇలా అన్నారు: “హిజ్కియా ఇలా చెప్తున్నాడు, ‘ఈ రోజు శ్రమ, దూషణ,* అవమానం ఉన్న రోజు; ప్రసవించే సమయం వచ్చింది, కానీ కనడానికి శక్తి చాలట్లేదు.+ 4 నీ దేవుడైన యెహోవా బహుశా రబ్షాకే మాటల్ని విని, నీ దేవుడైన యెహోవా తాను విన్న మాటలన్నిటిని బట్టి అతన్ని శిక్షిస్తాడేమో. జీవంగల దేవుణ్ణి దూషించడానికి+ అతని ప్రభువైన అష్షూరు రాజే అతన్ని పంపించాడు. కాబట్టి బ్రతికున్న మిగతా ప్రజల కోసం ప్రార్థన చేయి.’ ”+

5 హిజ్కియా రాజు సేవకులు యెషయా దగ్గరికి వెళ్లినప్పుడు,+ 6 యెషయా వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు మీ ప్రభువుతో ఇలా చెప్పాలి, ‘యెహోవా ఏమంటున్నాడంటే: “నువ్వు విన్న మాటల్ని బట్టి, అంటే అష్షూరు రాజు సేవకులు నన్ను దూషిస్తూ అన్న మాటల్ని బట్టి+ భయపడకు.+ 7 నేను అతని మనసులో ఒక ఆలోచన పెడుతున్నాను, ఒక వార్త విని అతను తన దేశానికి తిరిగెళ్లిపోతాడు; అతను తన స్వదేశంలోనే కత్తితో చంపబడేలా నేను చేస్తాను.” ’ ”+

8 అష్షూరు రాజు లాకీషు+ నుండి వెళ్లిపోయాడని రబ్షాకే విన్నప్పుడు అతను రాజు దగ్గరికి తిరిగెళ్లాడు. అప్పుడు రాజు లిబ్నా మీద యుద్ధం చేస్తున్నాడు.+ 9 ఇతియోపియా రాజైన తిర్హాకా తనతో యుద్ధం చేయడానికి వచ్చాడని అష్షూరు రాజుకు కబురు అందింది. కాబట్టి అతను మళ్లీ హిజ్కియా దగ్గరికి సందేశకుల్ని పంపించి+ ఇలా అన్నాడు: 10 “యూదా రాజైన హిజ్కియాతో మీరు ఇలా చెప్పాలి, ‘ “యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగించబడదు” అని నువ్వు నమ్ముకున్న నీ దేవుడు చెప్పే మాటలు విని మోసపోవద్దు.+ 11 ఇదిగో! అష్షూరు రాజులు దేశాలన్నిటికీ ఏం చేశారో, వాటిని ఎలా సమూలంగా నాశనం చేశారో నువ్వు విన్నావు కదా.+ నువ్వు మాత్రం తప్పించుకుంటావని అనుకుంటున్నావా? 12 నా పూర్వీకులు నాశనం చేసిన దేశాల దేవుళ్లు వాటిని కాపాడగలిగారా? గోజాను, హారాను,+ రెజెపు ఏమయ్యాయి? తెలశ్శారులో నివసించిన ఏదెను ప్రజలు ఏమయ్యారు? 13 హమాతు రాజు ఎక్కడ? అర్పాదు రాజు ఎక్కడ? సెపర్వయీము, హేన, ఇవ్వా నగరాల రాజులు ఎక్కడ?’ ”+

14 హిజ్కియా ఆ సందేశకుల చేతిలో నుండి ఉత్తరాల్ని తీసుకొని చదివాడు. తర్వాత హిజ్కియా యెహోవా మందిరానికి వెళ్లి వాటిని* యెహోవా ముందు పరిచాడు.+ 15 తర్వాత హిజ్కియా యెహోవా ముందు ఇలా ప్రార్థించాడు:+ “కెరూబుల పైన* సింహాసనంలో కూర్చున్న యెహోవా,+ ఇశ్రాయేలు దేవా, భూమ్మీదున్న రాజ్యాలన్నిట్లో నువ్వు మాత్రమే సత్యదేవుడివి.+ భూమ్యాకాశాల్ని నువ్వే చేశావు. 16 యెహోవా, దయచేసి చెవిపెట్టి విను!+ యెహోవా, దయచేసి కళ్లు తెరిచి చూడు!+ జీవంగల దేవుణ్ణి దూషించడానికి సన్హెరీబు పంపిన మాటల్ని విను. 17 యెహోవా, అష్షూరు రాజులు ఆయా ప్రజల్ని, వాళ్ల దేశాల్ని నాశనం చేసిన మాట నిజమే.+ 18 వాళ్లు ఆ దేశాల దేవుళ్లను అగ్నిలో కాల్చేశారు. ఎందుకంటే అవి దేవుళ్లు కావు,+ కేవలం మనుషుల చేతిపనులు;+ చెక్కలు, రాళ్లు మాత్రమే. అందుకే వాళ్లు వాటిని నాశనం చేయగలిగారు. 19 అయితే ఇప్పుడు యెహోవా, మా దేవా, దయచేసి అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించు. యెహోవా, అప్పుడు భూమ్మీదున్న రాజ్యాలన్నీ నువ్వు మాత్రమే దేవుడివని తెలుసుకుంటాయి.”+

20 అప్పుడు ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియాకు ఈ సందేశం పంపాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే, ‘అష్షూరు రాజైన సన్హెరీబు గురించి నువ్వు చేసిన ప్రార్థన+ నేను విన్నాను.+ 21 యెహోవా అతని గురించి ఈ మాట చెప్పాడు:

“సీయోను కన్య నిన్ను తిరస్కరిస్తుంది, ఆమె నిన్ను హేళన చేస్తుంది.

యెరూషలేము కూతురు నిన్ను చూసి తల ఆడిస్తుంది.

22 నువ్వు నిందించింది, దూషించింది ఎవర్ని?+

నీ గొంతునూ, అహంకారంతో నిండిన నీ కళ్లనూ పైకెత్తింది ఎవరి మీద?+

ఇశ్రాయేలు పవిత్ర దేవుని మీదే కదా!+

23 నీ సందేశకుల+ ద్వారా నువ్వు యెహోవాను నిందించి+ ఇలా అన్నావు,

‘నా యుద్ధ రథాల సమూహంతో

నేను పర్వత శిఖరాల మీదికి ఎక్కుతాను,

లెబానోను మారుమూల ప్రాంతాల్ని చేరుకుంటాను.

దాని ఎత్తైన దేవదారు చెట్లను, దాని శ్రేష్ఠమైన సరళవృక్షాల్ని* నరికేస్తాను.

దాని సుదూర ప్రాంతాల్లోకి, దాని దట్టమైన అడవుల్లోకి ప్రవేశిస్తాను.

24 నేను బావులు తవ్వి విదేశీయుల నీళ్లు తాగుతాను;

అరికాళ్లతో ఐగుప్తు వాగులన్నీ* ఎండిపోజేస్తాను.’

25 నువ్వు వినలేదా? నేను దీన్ని ఎప్పుడో నిర్ణయించాను.*

చాలాకాలం క్రితమే దాన్ని సిద్ధం చేశాను.*

ఇప్పుడు అది జరిగేలా చేస్తాను.+

ప్రాకారాలుగల నగరాల్ని నువ్వు శిథిలాల కుప్పలుగా మారుస్తావు.+

26 వాటి నివాసులు నిస్సహాయులౌతారు;

వాళ్లు భయపడిపోతారు, అవమానాలపాలు అవుతారు.

వాళ్లు పొలంలోని మొక్కల్లా, పచ్చగడ్డిలా తయారౌతారు,+

తూర్పు గాలికి వాడిపోయిన పైకప్పుల మీది గడ్డిలా అవుతారు.

27 అయితే నువ్వు ఎప్పుడు కూర్చుంటావో, ఎప్పుడు బయటికి వెళ్తావో, ఎప్పుడు లోపలికి వస్తావో,

ఎప్పుడు నా మీద కోపంగా ఉంటావో నాకు బాగా తెలుసు,+

28 ఎందుకంటే నా మీద నీకున్న కోపం గురించి,+ నీ రంకెల గురించి నాకు వినబడింది.+

కాబట్టి నేను నా కొక్కెం నీ ముక్కుకు తగిలించి, నీ నోటికి కళ్లెం వేసి

నువ్వు వచ్చిన దారినే నిన్ను వెనక్కి నడిపిస్తాను.”+

29 “ ‘ఇది నీకు* సూచనగా ఉంటుంది: ఈ సంవత్సరం మీరు దానంతటదే పండే పంటను* తింటారు. రెండో సంవత్సరం, దాని నుండి మొలిచిన ధాన్యాన్ని తింటారు;+ అయితే మూడో సంవత్సరం మాత్రం మీరు విత్తనాలు విత్తి పంట కోస్తారు, ద్రాక్షతోటలు నాటి వాటి పండ్లు తింటారు.+ 30 యూదా ఇంటివాళ్లలో తప్పించుకున్నవాళ్లు, అంటే మిగిలినవాళ్లు+ కిందికి వేరు తన్ని, పైకి ఎదిగి* ఫలిస్తారు. 31 ఎందుకంటే మిగిలినవాళ్లు యెరూషలేము నుండి, తప్పించుకున్నవాళ్లు సీయోను పర్వతం నుండి బయల్దేరతారు. సైన్యాలకు అధిపతైన యెహోవా ఆసక్తితో దీన్ని జరిగిస్తాడు.+

32 “ ‘కాబట్టి అష్షూరు రాజు గురించి యెహోవా ఇలా చెప్తున్నాడు:

“అతను ఈ నగరంలోకి రావడం గానీ,

ఒక బాణం వేయడం గానీ,

డాలుతో ఎదిరించడం గానీ,

ముట్టడిదిబ్బ కట్టడం గానీ జరగదు.+

33 అతను వచ్చిన దారినే వెళ్లిపోతాడు;

అతను ఈ నగరంలో అడుగుపెట్టడు” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

34 “నేను నా కోసం,+ నా సేవకుడైన దావీదు కోసం+

ఈ నగరాన్ని కాపాడి సంరక్షిస్తాను.” ’ ”+

35 ఆ రాత్రే యెహోవా దూత బయల్దేరి, అష్షూరీయుల శిబిరంలో 1,85,000 మంది పురుషుల్ని చంపేశాడు.+ ప్రజలు పొద్దున్నే లేచి చూసినప్పుడు అన్నీ శవాలే కనిపించాయి.+ 36 కాబట్టి అష్షూరు రాజైన సన్హెరీబు అక్కడి నుండి బయల్దేరి, నీనెవెకు+ తిరిగెళ్లి అక్కడే ఉండిపోయాడు.+ 37 అతను తన దేవుడైన నిస్రోకు గుడిలో వంగి నమస్కారం చేస్తున్నప్పుడు, అతని సొంత కుమారులు అద్రమ్మెలెకు, షరెజెరు కత్తితో అతన్ని చంపి, అరారాతు+ దేశానికి పారిపోయారు. తర్వాత అతని కుమారుడు ఏసర్హద్దోను+ అతని స్థానంలో రాజయ్యాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి