కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 రాజులు 16
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 రాజులు విషయసూచిక

      • ఆహాజు, యూదా రాజు (1-6)

      • ఆహాజు అష్షూరీయులకు కానుక ఇవ్వడం (7-9)

      • ఆహాజు అన్యుల బలిపీఠంలాంటి బలిపీఠాన్ని చేయించడం (10-18)

      • ఆహాజు చనిపోవడం (19, 20)

2 రాజులు 16:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 1:1; 7:1; హోషే 1:1; మీకా 1:1; మత్త 1:9

2 రాజులు 16:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 28:1-4

2 రాజులు 16:3

అధస్సూచీలు

  • *

    అక్ష., “అగ్ని గుండా దాటించాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 12:28-30; 16:33
  • +ద్వితీ 12:29-31
  • +లేవీ 20:2, 3; 2ది 33:1, 6; యిర్మీ 7:31

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    యెషయా ప్రవచనం I, పేజీలు 8-9

    కావలికోట,

    7/15/1997, పేజీ 14

2 రాజులు 16:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 33:52
  • +ద్వితీ 12:2

2 రాజులు 16:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 15:37; 2ది 28:5, 6

2 రాజులు 16:6

అధస్సూచీలు

  • *

    లేదా “యూదా మనుషుల్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 14:21, 22

2 రాజులు 16:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 15:29

2 రాజులు 16:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 15:18, 19

2 రాజులు 16:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆమో 1:4, 5
  • +యెష 9:11

2 రాజులు 16:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 12:30

2 రాజులు 16:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 8:2
  • +యిర్మీ 23:11; యెహె 22:26

2 రాజులు 16:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 28:22, 23, 25

2 రాజులు 16:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 4:1

2 రాజులు 16:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 8:2
  • +నిర్గ 29:39-41
  • +2ది 28:23

2 రాజులు 16:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 16:11

2 రాజులు 16:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 7:27, 28
  • +1రా 7:38; 2ది 4:6
  • +1రా 7:23, 25
  • +2ది 28:24; 29:19

2 రాజులు 16:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 28:26, 27

2 రాజులు 16:20

అధస్సూచీలు

  • *

    అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”

  • *

    “యెహోవా బలపరుస్తాడు” అని అర్థం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 18:1; 2ది 29:1; యెష 1:1; హోషే 1:1; మత్త 1:9

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

2 రాజు. 16:1యెష 1:1; 7:1; హోషే 1:1; మీకా 1:1; మత్త 1:9
2 రాజు. 16:22ది 28:1-4
2 రాజు. 16:31రా 12:28-30; 16:33
2 రాజు. 16:3ద్వితీ 12:29-31
2 రాజు. 16:3లేవీ 20:2, 3; 2ది 33:1, 6; యిర్మీ 7:31
2 రాజు. 16:4సం 33:52
2 రాజు. 16:4ద్వితీ 12:2
2 రాజు. 16:52రా 15:37; 2ది 28:5, 6
2 రాజు. 16:62రా 14:21, 22
2 రాజు. 16:72రా 15:29
2 రాజు. 16:81రా 15:18, 19
2 రాజు. 16:9ఆమో 1:4, 5
2 రాజు. 16:9యెష 9:11
2 రాజు. 16:10ద్వితీ 12:30
2 రాజు. 16:11యెష 8:2
2 రాజు. 16:11యిర్మీ 23:11; యెహె 22:26
2 రాజు. 16:122ది 28:22, 23, 25
2 రాజు. 16:142ది 4:1
2 రాజు. 16:15యెష 8:2
2 రాజు. 16:15నిర్గ 29:39-41
2 రాజు. 16:152ది 28:23
2 రాజు. 16:162రా 16:11
2 రాజు. 16:171రా 7:27, 28
2 రాజు. 16:171రా 7:38; 2ది 4:6
2 రాజు. 16:171రా 7:23, 25
2 రాజు. 16:172ది 28:24; 29:19
2 రాజు. 16:192ది 28:26, 27
2 రాజు. 16:202రా 18:1; 2ది 29:1; యెష 1:1; హోషే 1:1; మత్త 1:9
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
2 రాజులు 16:1-20

రాజులు రెండో గ్రంథం

16 రెమల్యా కుమారుడైన పెకహు పరిపాలనలోని 17వ సంవత్సరంలో, యూదా రాజైన యోతాము కుమారుడు ఆహాజు+ రాజయ్యాడు. 2 రాజైనప్పుడు అతని వయసు 20 ఏళ్లు, అతను యెరూషలేములో 16 సంవత్సరాలు పరిపాలించాడు. అతను తన పూర్వీకుడైన దావీదు చేసినట్టు తన దేవుడైన యెహోవా దృష్టిలో సరైనది చేయలేదు.+ 3 బదులుగా, అతను ఇశ్రాయేలు రాజుల మార్గంలో+ నడిచాడు; అతను, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి వెళ్లగొట్టిన దేశాల అసహ్యమైన ఆచారాల్ని పాటిస్తూ,+ చివరికి తన సొంత కుమారుణ్ణి అగ్నిలో వేసి కాల్చాడు.*+ 4 అంతేకాదు, అతను ఉన్నత స్థలాల+ మీద, కొండల మీద, పచ్చని ప్రతీ చెట్టు+ కింద బలులు అర్పిస్తూ, వాటి పొగ పైకిలేచేలా చేస్తూ వచ్చాడు.

5 ఆ సమయంలోనే సిరియా రాజైన రెజీను, ఇశ్రాయేలు రాజూ రెమల్యా కుమారుడూ అయిన పెకహు యెరూషలేము మీద యుద్ధానికి వచ్చారు.+ వాళ్లు ఆహాజు ఉన్న నగరాన్ని ముట్టడించారు కానీ దాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు. 6 అప్పుడే సిరియా రాజైన రెజీను ఏలతును+ మళ్లీ ఎదోముకు అప్పగించాడు, తర్వాత అతను యూదుల్ని* ఏలతు నుండి వెళ్లగొట్టాడు. ఎదోమీయులు ఏలతు నగరంలోకి వచ్చి, ఈ రోజు వరకు అక్కడే ఉన్నారు. 7 అప్పుడు ఆహాజు, అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరుకు,+ “నేను నీ సేవకుణ్ణి, నీ కుమారుణ్ణి. నువ్వు ఇక్కడికి వచ్చి నా మీద దాడి చేస్తున్న సిరియా రాజు చేతి నుండి, ఇశ్రాయేలు రాజు చేతి నుండి నన్ను రక్షించు” అని సందేశం పంపించాడు. 8 ఆహాజు యెహోవా మందిరంలో, రాజభవన ఖజానాల్లో ఉన్న వెండిబంగారాల్ని తీసి అష్షూరు రాజుకు కానుకగా పంపించాడు.+ 9 దాంతో అష్షూరు రాజు అతని మనవి విని దమస్కుకు వెళ్లి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు; అక్కడి ప్రజల్ని కీరుకు బందీలుగా తీసుకెళ్లాడు,+ రెజీనును చంపాడు.+

10 తర్వాత, ఆహాజు రాజు అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరును కలుసుకోవడానికి దమస్కుకు వెళ్లాడు. ఆహాజు రాజు దమస్కులో ఉన్న బలిపీఠాన్ని చూసి, దాని రూపురేఖల్ని, తయారీ విధానాన్ని వివరించే నమూనాను యాజకుడైన ఊరియాకు పంపించాడు;+ 11 దమస్కు నుండి ఆహాజు రాజు పంపించిన నిర్దేశాలన్నిటి ప్రకారం యాజకుడైన ఊరియా+ ఒక బలిపీఠం కట్టాడు.+ ఆహాజు రాజు దమస్కు నుండి తిరిగొచ్చే లోపే యాజకుడైన ఊరియా దాన్ని కట్టడం పూర్తిచేశాడు. 12 రాజు దమస్కు నుండి తిరిగొచ్చి బలిపీఠం చూశాడు, అతను దాని దగ్గరికి వెళ్లి దానిమీద అర్పణలు అర్పించాడు.+ 13 అతను ఆ బలిపీఠం మీద తన దహనబలుల్ని, ధాన్యార్పణల్ని అర్పించి వాటి పొగ పైకిలేచేలా చేస్తూ ఉన్నాడు; అంతేకాదు, దానిమీద పానీయార్పణల్ని పోశాడు, సమాధాన బలుల రక్తాన్ని చిలకరించాడు. 14 తర్వాత అతను మందిరం ముందు భాగంలో, యెహోవా సన్నిధిలో ఉన్న రాగి బలిపీఠాన్ని+ దాని స్థానంలో నుండి తీసేశాడు; అది అతను కట్టించిన బలిపీఠానికి, యెహోవా మందిరానికి మధ్య ఉండేది. అతను దాన్ని తీసి తన సొంత బలిపీఠానికి ఉత్తరం వైపున పెట్టించాడు. 15 అప్పుడు ఆహాజు రాజు యాజకుడైన ఊరియాకు+ ఇలా ఆజ్ఞాపించాడు: “పెద్ద బలిపీఠం మీద ఉదయకాల దహనబలిని, సాయంకాల ధాన్యార్పణను,+ రాజు దహనబలిని, ధాన్యార్పణను, అలాగే ప్రజలందరి దహనబలుల్ని, ధాన్యార్పణల్ని, పానీయార్పణల్ని దహించు.+ దహనబలుల రక్తాన్నంతటినీ, ఇతర బలుల రక్తాన్నంతటినీ నువ్వు దానిమీదే చిలకరించాలి. రాగి బలిపీఠం విషయానికొస్తే, దాన్ని ఏమి చేయాలో నేను నిర్ణయిస్తాను.” 16 ఆహాజు రాజు ఆజ్ఞాపించిన ప్రతీది యాజకుడైన ఊరియా చేశాడు.+

17 తర్వాత ఆహాజు రాజు, బండ్లకు ఉన్న పక్క పలకల్ని ముక్కలు చేయించి,+ వాటిమీద ఉన్న గంగాళాలు తీయించాడు;+ రాగి ఎద్దుల మీద ఉన్న సముద్రాన్ని తీయించి,+ రాళ్లు పరిచిన నేల మీద పెట్టించాడు.+ 18 మందిరంలో విశ్రాంతి రోజు కోసం కట్టిన మంటపాన్ని, అలాగే రాజు యెహోవా మందిరంలోకి వచ్చే ప్రవేశ మార్గాన్ని అతను మందిరం నుండి తొలగించాడు; అతను ఇదంతా అష్షూరు రాజు కోసం చేశాడు.

19 ఆహాజు మిగతా చరిత్ర, అంటే అతను చేసిన పనులు యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివున్నాయి.+ 20 తర్వాత ఆహాజు చనిపోయాడు;* అతన్ని దావీదు నగరంలో తన పూర్వీకులతోపాటు పాతిపెట్టారు; అతని స్థానంలో అతని కుమారుడు హిజ్కియా*+ రాజయ్యాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి