కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 సమూయేలు 8
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 సమూయేలు విషయసూచిక

      • దావీదు విజయాలు (1-14)

      • దావీదు ప్రభుత్వ నిర్వహణ (15-18)

2 సమూయేలు 8:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 13:2, 3

2 సమూయేలు 8:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 24:17; న్యా 3:29; 1స 14:47
  • +ద్వితీ 23:3-6
  • +2రా 3:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2005, పేజీ 17

2 సమూయేలు 8:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 10:6; 1రా 11:23; కీర్త 60:పైవిలాసం
  • +ఆది 15:18; నిర్గ 23:31; 1రా 4:21

2 సమూయేలు 8:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 17:16; కీర్త 20:7

2 సమూయేలు 8:6

అధస్సూచీలు

  • *

    లేదా “రక్షణను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 7:24

2 సమూయేలు 8:11

అధస్సూచీలు

  • *

    లేదా “పవిత్రపర్చాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 6:19; 1రా 7:51; 1ది 22:14

2 సమూయేలు 8:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 30:18

2 సమూయేలు 8:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 18:12, 13; కీర్త 60:పైవిలాసం

2 సమూయేలు 8:14

అధస్సూచీలు

  • *

    లేదా “రక్షణను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 25:23, 26; 27:29, 37; సం 24:18
  • +కీర్త 60:12

2 సమూయేలు 8:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 5:3, 5
  • +1రా 3:6
  • +1ది 18:14-17

2 సమూయేలు 8:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 20:23; 1ది 11:6
  • +2స 20:24; 1రా 4:3

2 సమూయేలు 8:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 15:27; 1ది 6:8; 24:3

2 సమూయేలు 8:18

అధస్సూచీలు

  • *

    అక్ష., “యాజకులు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 23:20; 1రా 1:44; 2:35
  • +2స 15:18; 20:7

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

2 సమూ. 8:1యెహో 13:2, 3
2 సమూ. 8:2సం 24:17; న్యా 3:29; 1స 14:47
2 సమూ. 8:2ద్వితీ 23:3-6
2 సమూ. 8:22రా 3:4
2 సమూ. 8:32స 10:6; 1రా 11:23; కీర్త 60:పైవిలాసం
2 సమూ. 8:3ఆది 15:18; నిర్గ 23:31; 1రా 4:21
2 సమూ. 8:4ద్వితీ 17:16; కీర్త 20:7
2 సమూ. 8:6ద్వితీ 7:24
2 సమూ. 8:11యెహో 6:19; 1రా 7:51; 1ది 22:14
2 సమూ. 8:121స 30:18
2 సమూ. 8:131ది 18:12, 13; కీర్త 60:పైవిలాసం
2 సమూ. 8:14ఆది 25:23, 26; 27:29, 37; సం 24:18
2 సమూ. 8:14కీర్త 60:12
2 సమూ. 8:152స 5:3, 5
2 సమూ. 8:151రా 3:6
2 సమూ. 8:151ది 18:14-17
2 సమూ. 8:162స 20:23; 1ది 11:6
2 సమూ. 8:162స 20:24; 1రా 4:3
2 సమూ. 8:172స 15:27; 1ది 6:8; 24:3
2 సమూ. 8:182స 23:20; 1రా 1:44; 2:35
2 సమూ. 8:182స 15:18; 20:7
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
2 సమూయేలు 8:1-18

సమూయేలు రెండో గ్రంథం

8 కొంతకాలం తర్వాత దావీదు ఫిలిష్తీయుల్ని ఓడించి,+ వాళ్లను లోబర్చుకున్నాడు; అతను ఫిలిష్తీయుల చేతుల్లో నుండి మెతెగమ్మాను స్వాధీనం చేసుకున్నాడు.

2 అతను మోయాబీయుల్ని ఓడించాడు,+ వాళ్లను నేలమీద పడుకోబెట్టి తాడుతో కొలిచాడు. వాళ్లలో రెండు వంతుల మందిని చంపడానికి, ఒక వంతు మందిని బ్రతకనివ్వడానికి అతను అలా చేశాడు.+ ఆ విధంగా మోయాబీయులు దావీదుకు సేవకులై, అతనికి కప్పం కట్టారు.+

3 దావీదు సోబా రాజూ రెహోబు కుమారుడూ అయిన హదదెజరును ఓడించాడు.+ హదదెజరు యూఫ్రటీసు నది ప్రాంతాన్ని తిరిగి తన అధీనంలోకి తెచ్చుకోవడానికి వెళ్తున్నప్పుడు దావీదు అతన్ని ఓడించాడు.+ 4 దావీదు అతని దగ్గర నుండి 1,700 గుర్రపురౌతుల్ని, 20,000 మంది సైనికుల్ని పట్టుకున్నాడు. తర్వాత, రథాల్ని లాగే 100 గుర్రాల్ని తప్ప మిగతా వాటన్నిటినీ దావీదు కుంటివాటిగా చేశాడు.+

5 దమస్కుకు చెందిన సిరియన్లు సోబా రాజైన హదదెజరుకు సహాయం చేయడానికి వచ్చినప్పుడు, దావీదు 22,000 మంది సిరియన్లను చంపాడు. 6 తర్వాత దావీదు దమస్కుకు చెందిన సిరియాలో సైనిక స్థావరాల్ని ఏర్పాటు చేశాడు, సిరియన్లు దావీదుకు సేవకులై అతనికి కప్పం కట్టారు. దావీదు వెళ్లిన చోటల్లా యెహోవా అతనికి విజయాన్ని* ఇచ్చాడు.+ 7 అంతేకాదు, దావీదు హదదెజరు సేవకుల దగ్గర నుండి బంగారంతో చేసిన గుండ్రటి డాళ్లను తీసుకొని వాటిని యెరూషలేముకు తెచ్చాడు. 8 హదదెజరు నగరాలైన బెతహు నుండి, బేరోతై నుండి దావీదు రాజు పెద్ద మొత్తంలో రాగిని తీసుకొచ్చాడు.

9 దావీదు హదదెజరు సైన్యాన్నంతటినీ ఓడించాడని హమాతు రాజైన తోయి విన్నాడు. 10 అతను దావీదు బాగోగుల గురించి అడగడానికి, శుభాకాంక్షలు చెప్పడానికి తన కుమారుడైన యోరామును దావీదు రాజు దగ్గరికి పంపించాడు; దావీదు హదదెజరుతో పోరాడి, అతన్ని ఓడించాడు కాబట్టి తోయి అలా చేశాడు (ఎందుకంటే హదదెజరుకు, తోయికి మధ్య చాలా యుద్ధాలు జరిగాయి); యోరాము వెండి, బంగారు, రాగి వస్తువుల్ని తీసుకొని దావీదు దగ్గరికి వచ్చాడు. 11 దావీదు తాను ఓడించిన దేశాలన్నిటిలో నుండి తీసుకొచ్చిన వెండిబంగారాలతో పాటు వాటిని కూడా యెహోవాకు ప్రతిష్ఠించాడు.*+ 12 దావీదు వాటిని సిరియా నుండి, మోయాబు నుండి, అలాగే అమ్మోనీయుల నుండి, ఫిలిష్తీయుల నుండి, అమాలేకీయుల+ నుండి, సోబా రాజూ రెహోబు కుమారుడూ అయిన హదదెజరు నుండి కొల్లగొట్టాడు. 13 అంతేకాదు, ఉప్పులోయలో 18,000 మంది ఎదోమీయుల్ని చంపి తిరిగొచ్చినప్పుడు దావీదుకు గొప్ప పేరు వచ్చింది.+ 14 అతను ఎదోములో సైనిక స్థావరాల్ని స్థాపించాడు. ఎదోము అంతటా అలా స్థాపించాడు, ఎదోమీయులందరూ అతనికి సేవకులయ్యారు.+ దావీదు వెళ్లిన చోటల్లా యెహోవా అతనికి విజయాన్ని* ఇచ్చాడు.+

15 దావీదు ఇశ్రాయేలు అంతటిమీద పరిపాలిస్తూ+ తన ప్రజలందరికీ నీతిన్యాయాలు+ జరిగిస్తూ ఉన్నాడు.+ 16 సెరూయా కుమారుడైన యోవాబు+ సైన్యాధిపతిగా, అహీలూదు కుమారుడైన యెహోషాపాతు+ వివరాలు నమోదు చేసేవాడిగా ఉన్నాడు. 17 అహీటూబు కుమారుడైన సాదోకు,+ అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు యాజకులుగా, శెరాయా కార్యదర్శిగా ఉన్నారు. 18 యెహోయాదా కుమారుడైన బెనాయా+ కెరేతీయుల మీద, పెలేతీయుల+ మీద అధికారిగా ఉన్నాడు. దావీదు కుమారులు ముఖ్య అధికారులు* అయ్యారు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి