బైబిలు చదవడం మొదలుపెట్టండి
మీరు బైబిల్ని ఇష్టంగా చదవొచ్చు! బైబిలు చదవడం మొదలుపెట్టడానికి ఇక్కడ కొన్ని సలహాలు ఉన్నాయి. మీకు నచ్చిన అంశాన్ని ఎంచుకుని, పక్కన ఉన్న వచనాల్ని చదవండి.
పేరు పొందిన వ్యక్తులు, వాళ్ల కథలు
నోవహు, జలప్రళయం: ఆదికాండం 6:9–9:19
ఎర్రసముద్రం దగ్గర మోషే: నిర్గమకాండం 13:17–14:31
రూతు, నయోమి: రూతు 1-4 అధ్యాయాలు
దావీదు, గొల్యాతు: 1 సమూయేలు 17వ అధ్యాయం
అబీగయీలు: 1 సమూయేలు 25:2-35
సింహాల గుహలో దానియేలు: దానియేలు 6వ అధ్యాయం
ఎలీసబెతు, మరియ: లూకా 1-2 అధ్యాయాలు
జీవితంలో ఉపయోగపడే తెలివైన సలహాలు
కుటుంబం: ఎఫెసీయులు 5:28, 29, 33; 6:1-4
స్నేహితులు: సామెతలు 13:20; 17:17; 27:17
ప్రార్థన: కీర్తన 55:22; 62:8; 1 యోహాను 5:14
కొండ మీది ప్రసంగం: మత్తయి 5-7 అధ్యాయాలు
మీకు సహాయం అవసరమైనప్పుడు . . .
నిరుత్సాహంలో: కీర్తన 23; యెషయా 41:10
దుఃఖంలో: 2 కొరింథీయులు 1:3, 4; 1 పేతురు 5:7
తప్పు చేశామనే బాధలో: కీర్తన 86:5; యెహెజ్కేలు 18:21, 22
బైబిలు ఏం చెప్తుంది . . .
చివరి రోజులు: మత్తయి 24:3-14; 2 తిమోతి 3:1-5
రాబోయే రోజులు: కీర్తన 37:10, 11, 29; ప్రకటన 21:3, 4
సలహా: పైన ఇచ్చిన వచనాల సందర్భం తెలుసుకోవడానికి, పూర్తి అధ్యాయం లేదా అధ్యాయాలు చదవండి. “బైబిల్లో ఎక్కడి వరకు చదివారో గుర్తు పెట్టుకోండి” అనే చార్టు ఈ పుస్తకం చివర్లో ఉంది. దానిలో, మీరు చదివిన అధ్యాయాలకు గుర్తు పెట్టుకోండి. ప్రతీరోజు బైబిల్లో కొంతైనా చదవాలనే లక్ష్యం పెట్టుకోండి.