కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ll భాగం 3 పేజీలు 8-9
  • ఏదెను తోటలో జీవితం ఎలా ఉండేది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏదెను తోటలో జీవితం ఎలా ఉండేది?
  • దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుడు అందరికన్నా గొప్పవాడు
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • వాళ్ళు తమ గృహాన్ని పోగొట్టుకోవడానికిగల కారణం
    నా బైబిలు కథల పుస్తకము
  • సాతాను మాట వినడం వల్ల ఏం జరిగింది?
    దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
  • భాగం 3
    దేవుడు చెప్పేది వినండి
మరిన్ని
దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
ll భాగం 3 పేజీలు 8-9

భాగం 3

ఏదెను తోటలో జీవితం ఎలా ఉండేది?

యెహోవా ఆదాముహవ్వలకు కావాల్సినవన్నీ ఇచ్చాడు. ఆదికాండం 1:28

యెహోవా హవ్వను చేసి, ఆదాముకు ఇచ్చాడు

దేవుడు మొదటి స్త్రీని చేసి ఆదాముకు భార్యగా ఇచ్చాడు, ఆమె పేరు హవ్వ.—ఆదికాండం 2:21, 22.

వాళ్ల మనసుల్లో, శరీరాల్లో ఏ లోపం లేదు.

ఆదాము, హవ్వ తమ పరదైసు గృహాన్ని చూస్తున్నారు

వాళ్లు ఏదెను తోట అనే అందమైన పరదైసులో ఉండేవాళ్లు. అందులో ఒక నది, రకరకాల పండ్ల చెట్లు, జంతువులు ఉండేవి.

యెహోవా వాళ్లతో మాట్లాడేవాడు, వాళ్లకు నేర్పించేవాడు. ఆయన చెప్పింది వింటే వాళ్లు పరదైసు భూమ్మీద నిరంతరం జీవించేవాళ్లు.

ఒక చెట్టు పండ్లు తినొద్దని దేవుడు చెప్పాడు. ఆదికాండం 2:16, 17

యెహోవా ఆదాముహవ్వలకు పండ్లు తినొద్దని చెప్పిన చెట్టు

యెహోవా ఆదాముహవ్వలకు ఆ తోటలో ఉన్న ఒక చెట్టును చూపించి, దాని పండ్లు తింటే చనిపోతారని చెప్పాడు.

చెడ్డదూత, అపవాది అయిన సాతాను పాము ద్వారా హవ్వతో మాట్లాడుతున్నాడు

ఒక దేవదూత దేవునికి ఎదురుతిరిగాడు, అతనే సాతాను.

ఆదాముహవ్వలు యెహోవా మాట వినడం సాతానుకు ఇష్టం లేదు. అతను ఒక పామును ఉపయోగించుకొని హవ్వతో మాట్లాడాడు. ఆ చెట్టు పండ్లు తింటే ఆమె చనిపోదు కానీ దేవునిలా అవుతుందని చెప్పాడు. అది అబద్ధం.—ఆదికాండం 3:1-5.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి