కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌

అధస్సూచి

c 40 రోజులు ఉపవాసం ఉండడం గురించి న్యూ కాథలిక్‌ ఎన్‌ సైక్లోపీడియా ఇలా చెప్తుంది: “మొదటి మూడు శతాబ్దాల్లో, పస్కా భోజనాన్ని [ఈస్టర్‌] సిద్ధపరిచే సమయంలో వారం కన్నా ఎక్కువ రోజులు ఉపవాసం ఉండేవాళ్లు కాదు; ఎంతలేదన్నా ఒకటి లేదా రెండు రోజులు పొడిగించేవాళ్లు తప్ప, అంతకు మించి కాదు. . . . 40 రోజుల గురించిన ప్రస్తావన మొట్టమొదటిసారి థ కౌన్సిల్‌ ఆఫ్‌ నైసియాకు (325) చెందిన ఐదవ క్యానన్‌లో కనిపించింది. కానీ అవి లెంట్‌ డేస్‌ గురించే చెప్పబడ్డాయా లేక వేరేదాని గురించి చెప్పబడ్డాయా అని కొంతమంది విద్వాంసులు వాదిస్తారు.”—రెండవ ఎడిషన్‌, 8వ సంపుటి, 468వ పేజీ.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి