అధస్సూచి
a ఈ లోకంలో పరిస్థితులు కారు చీకటిగా మారినా మన భవిష్యత్తు కాంతిరేకలా వెలిగిపోతుందనే నమ్మకంతో ఉండవచ్చు. ఆ నమ్మకం మనకు రావాలంటే బైబిలు ప్రవచనాల్ని అధ్యయనం చేయాలి. అయితే బైబిలు ప్రవచనాల్ని మనం ఎందుకు అధ్యయనం చేయాలో కొన్ని కారణాల్ని ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అలాగే దానియేలు రాసిన రెండు ప్రవచనాల్ని పరిశీలించి, వాటిని అర్థం చేసుకుంటే మనకు వచ్చే ప్రయోజనం ఏంటో కూడా చూస్తాం.