అధస్సూచి
a కొన్నిసార్లు ఇశ్రాయేలు గోత్రాల మధ్య యుద్ధాలు జరిగాయి. కానీ యెహోవా ఆ యుద్ధాల్ని ఇష్టపడలేదు. (1 రాజు. 12:24) అయితే కొన్ని సందర్భాల్లో, కొన్ని గోత్రాలవాళ్లు దేవునికి ఎదురుతిరిగినప్పుడు లేదా ఘోరమైన పాపాలు చేసినప్పుడు ఇశ్రాయేలు గోత్రాల మధ్య జరిగిన యుద్ధాలకు యెహోవా మద్దతిచ్చాడు.—న్యాయా. 20:3-35; 2 దిన. 13:3-18; 25:14-22; 28:1-8.