అధస్సూచి
a గతంలో మనమెలా జీవించినా “కొత్త వ్యక్తిత్వాన్ని” ధరించుకోవచ్చు. అలా చేయాలంటే మన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటూ, యేసులా ఉండడానికి ప్రయత్నించాలి. యేసు ఎలా ఆలోచించేవాడో, ప్రవర్తించేవాడో కొన్ని ఉదాహరణల్ని ఈ ఆర్టికల్‌లో చూస్తాం. మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన్ని ఎలా అనుకరిస్తూ ఉండవచ్చో కూడా తెలుసుకుంటాం.