కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌

అధస్సూచి

b చిత్రాల వివరణ: ఒక సహోదరి చిన్నప్పటి నుండి యెహోవాకు క్రమంగా ప్రార్థిస్తుంది. ఎలా ప్రార్థన చేయాలో ఆమె తల్లిదండ్రులు నేర్పించారు. టీనేజీలో ఉన్నప్పుడే ఆమె పయినీరు సేవను మొదలుపెట్టి, ఆ సేవను ఆశీర్వదించమని తరచూ యెహోవాను అడుగుతూ ఉండేది. చాలా సంవత్సరాల తర్వాత ఆమె భర్త తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, ఆ పరిస్థితిని తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని ఇవ్వమని యెహోవాను వేడుకుంది. ఇప్పుడామె విధవరాలు, అయినా యెహోవా తన ప్రార్థనలకు ఇప్పటివరకు జవాబిచ్చినట్టే ఇకముందు కూడా జవాబిస్తాడని నమ్ముతూ, పట్టుదలగా ప్రార్థిస్తుంది.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి