కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌

అధస్సూచి

a ‘ఈ దుష్టలోకం ఇంతకాలం కొనసాగుతుందని నేను అస్సలు ఊహించలేదు’ అని యెహోవాను చాలాకాలంగా సేవిస్తున్న ఒకరు అనడం మీరెప్పుడైనా విన్నారా? ముఖ్యంగా ఇలాంటి కష్టకాలాల్లో యెహోవా ఈ దుష్టలోకాన్ని అంతం చేయాలని మనందరం ఎదురుచూస్తున్నాం. అయినా మనం ఓపిక చూపించడం నేర్చుకోవాలి. ఈ ఆర్టికల్‌లో ఓపిగ్గా వేచివుండడానికి సహాయం చేసే బైబిలు సూత్రాలను మనం చూస్తాం. యెహోవా కోసం ఓపిగ్గా వేచి ఉండాల్సిన రెండు రంగాల్ని కూడా మనం చూస్తాం. చివరిగా, ఓపిగ్గా ఎదురు చూడాలనుకుంటున్న వాళ్లకు యెహోవా వాగ్దానం చేసిన ఆశీర్వాదాల గురించి చూస్తాం.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి