అధస్సూచి
a యోసేపు, నయోమి-రూతు, ఒక లేవీయుడు, అపొస్తలుడైన పేతురు కష్టాల వల్ల నిరుత్సాహపడ్డారు. యెహోవా వాళ్లను ఎలా ఓదార్చాడో, బలపర్చాడో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. వాళ్ల నుండి, వాళ్లకు ప్రేమతో సహాయం చేసిన దేవుని నుండి మనం ఏం నేర్చుకోవచ్చో కూడా పరిశీలిస్తాం.