అధస్సూచి
a మొదటి కొరింథీయులు 15 వ అధ్యాయంలోని రెండో భాగం పునరుత్థానం గురించి, మరిముఖ్యంగా అభిషిక్తులు పొందే పునరుత్థానం గురించి వివరిస్తుంది. అయితే, పౌలు రాసిన విషయాలు వేరే గొర్రెలకు కూడా ప్రాముఖ్యమైనవే. పునరుత్థాన నిరీక్షణ ఉన్న మనం ఇప్పుడు ఎలా జీవించాలో, భవిష్యత్తులో సంతోషంగా జీవించడానికి ఆ నిరీక్షణ మనకెలా సహాయం చేస్తుందో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.