అధస్సూచి
a అప్పుడప్పుడు గతాన్ని గుర్తు తెచ్చుకోవడం మంచిదే. కానీ గతాన్నే తలచుకుంటూ ఉంటే ప్రస్తుతం చేయగలిగే వాటిని సరిగ్గా చేయలేం, భవిష్యత్తు మీద మనసుపెట్టలేం. భవిష్యత్తు వైపు చూడకుండా చేసే మూడు విషయాల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. గతంలోనే ఉండిపోకుండా ముందుకు సాగేలా సహాయం చేసే బైబిలు సూత్రాల్ని, ఆధునిక కాల ఉదాహరణల్ని కూడా చూస్తాం.