అధస్సూచి
a ద ఫినిష్డ్ మిస్టరీ అనేది స్టడీస్ ఇన్ ద స్క్రిప్చర్స్ పుస్తకాల్లో ఏడవ సంపుటి. కాగితం అట్టతో ముద్రించబడిన “ZG,” మార్చి 1, 1918 ద వాచ్ టవర్ సంచికగా విడుదలైంది. “Z” అనే అక్షరం జాయన్స్ వాచ్ టవర్‌ను, “G” అనేది ఇంగ్లీషు అక్షరాల్లో ఏడవది కాబట్టి ఏడవ సంపుటిని సూచిస్తుంది.