అధస్సూచి
c ఒక రెఫరెన్సు పుస్తకం ఇలా చెప్తుంది: “శిష్యులు తమ బోధకుల పాదాల దగ్గర కూర్చుని నేర్చుకునేవాళ్లు. భవిష్యత్తులో వాళ్లు కూడా బోధకులు అవ్వడం కోసం అలా చేసేవాళ్లు. కానీ స్త్రీలకు బోధకులయ్యే అవకాశం ఉండేది కాదు. కాబట్టి, మరియ యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పేవాటిని ఆసక్తిగా వినడం చూసి చాలామంది యూదా పురుషులు ఆశ్చర్యపోయి ఉంటారు.”