అధస్సూచి
a మనుషుల్ని పట్టే జాలర్లు అవ్వమని యేసు ఇచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించేలా ముందటి ఆర్టికల్ బైబిలు విద్యార్థులకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. కొత్త ప్రచారకులు, అనుభవంగల ప్రచారకులు అందరూ యెహోవా ఆపమని చెప్పేంతవరకు రాజ్య ప్రకటనా పనిలో కొనసాగాలనే తమ నిశ్చయాన్ని బలపర్చుకోవచ్చు. అందుకు సహాయం చేసే మూడు విషయాల్ని ఈ ఆర్టికల్‌లో చూస్తాం.