అధస్సూచి
f చిత్రాల వివరణ: ఒక యౌవన సహోదరి చదువుకుంటున్న స్కూల్లో ఎక్కడ చూసినా హోమోసెక్సువల్ జీవన విధానాన్ని సమర్థించే విషయాలే ఉన్నాయి. (కొన్ని దేశాల్లో, హోమోసెక్సువల్ జీవన విధానానికి సూచనగా ఇంద్రధనుస్సు రంగుల్ని ఉపయోగిస్తారు.) ఆ సహోదరి క్రైస్తవ ప్రమాణాల విషయంలో తన నమ్మకాన్ని బలపర్చుకోవడానికి పరిశోధన చేస్తోంది. ఆ కష్టమైన సవాలును ఎదుర్కోవడానికి అది ఆమెకు సహాయం చేసింది.