అధస్సూచి
b పదాల వివరణ: అపరిపూర్ణత, పేదరికం, అనారోగ్యం, చదువులేకపోవడం లాంటి రకరకాల కారణాల వల్ల, మనం బలహీనులమని మనకు అనిపించవచ్చు. అంతేకాదు, వ్యతిరేకులు మనతో దురుసుగా మాట్లాడడం ద్వారా, మనపై దాడి చేయడం ద్వారా మనం బలహీనులమనే భావనను మనలో కలిగించవచ్చు.