అధస్సూచి
a సంఘానికి దూరంగా ఉంటున్నవాళ్లు తన దగ్గరికి తిరిగిరావాలని యెహోవా కోరుకుంటున్నాడు. అందుకే ఆయన, “నా దగ్గరికి తిరిగిరండి” అని ఆహ్వానిస్తున్నాడు. అలా రావాలనుకునేవాళ్లను ప్రోత్సహించడానికి మనం చాలా కృషి చేయాలి. వాళ్లు యెహోవా దగ్గరికి తిరిగిరావడానికి మనం ఎలా సహాయం చేయవచ్చో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.