అధస్సూచి
a నేడు యెహోవా సేవకుల్లో చాలామంది వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు, అనారోగ్యం వల్ల బలహీనపడుతున్నారు. వాళ్లేకాదు కొన్నిసార్లు మనందరం కూడా జీవితంలో అలసిపోతాం. కాబట్టి మన పరుగును కొనసాగించడం కష్టంగా అనిపించవచ్చు. అయినప్పటికీ అపొస్తలుడైన పౌలు చెప్పిన జీవపు పరుగు పందెంలో మనం ఓపిగ్గా పరుగెత్తుతూ, బహుమతిని ఎలా గెలవవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.