అధస్సూచి
b చిత్రాల వివరణ: (1) కుటుంబ ఆరాధనలో యేసు జీవితం గురించి, పరిచర్య గురించి అధ్యయనం చేయవచ్చు. (2) సంఘంలో సహోదర సహోదరీలతో సమాధానంగా ఉండడానికి కృషిచేయవచ్చు. (3) పరిచర్యలో వీలైనంత ఎక్కువగా పాల్గొనడం ద్వారా క్రీస్తు సహోదరులకు మద్దతివ్వవచ్చు. (4) మన సంఘాన్ని వేరే సంఘంతో కలిపినప్పుడు, సంఘపెద్దలు తీసుకునే నిర్ణయాలకు లోబడవచ్చు.