అధస్సూచి
a అపొస్తలులకు కొన్ని సంవత్సరాలపాటు యేసుతో నేరుగా మాట్లాడే, కలిసి పనిచేసే అవకాశం దొరికింది. దానివల్ల వాళ్లు ఆయనకు మంచి స్నేహితులయ్యారు. మనం కూడా తన స్నేహితులు అవ్వాలని యేసు కోరుకుంటున్నాడు. అయితే అపొస్తలులు చేసినంత తేలిగ్గా మనం యేసుతో స్నేహం చేయలేం, మనకు కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఆ సవాళ్లు ఏంటో, వాటిని అధిగమించి యేసుకు దగ్గరి స్నేహితులం ఎలా అవ్వవచ్చో, ఆ స్నేహాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.