అధస్సూచి
c చిత్రాల వివరణ: ఇంటింటి పరిచర్య చేస్తున్న ఒక జంట వీటిని గమనించారు: (1) ఒక ఇల్లు శుభ్రంగా, పువ్వులతో అలంకరించబడి ఉంది; (2) ఒక ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు; (3) ఒక ఇల్లు అపరిశుభ్రంగా ఉంది; (4) ఒక ఇంట్లోవాళ్లు క్రైస్తవ మతానికి చెందినవాళ్లు. ఈ నాలుగు ఇళ్లలో క్రీస్తు శిష్యులయ్యే అవకాశం ఎవరికి ఎక్కువగా ఉంది?