అధస్సూచి
b ప్రజలు మారగలరని చెప్పే మరిన్ని ఉదాహరణల్ని “బైబిలు జీవితాల్ని మారుస్తుంది” అనే ఆర్టికల్స్‌లో చూడవచ్చు. ఈ ఆర్టికల్స్ 2017 వరకు కావలికోట పత్రికలో వచ్చాయి. ఇప్పుడు అవి jw.org® వెబ్‌సైట్‌లో వస్తున్నాయి. మా గురించి > యెహోవాసాక్షుల అనుభవాలు కింద చూడండి.