అధస్సూచి
a కొంతమందికి యెహోవా మీద ప్రేమ ఉన్నప్పటికీ, బాప్తిస్మం తీసుకొని యెహోవాసాక్షి అవ్వడానికి వెనకడుగు వేస్తున్నారు. మీ పరిస్థితి కూడా అదే అయితే, మీరు చేయగలిగే కొన్ని పనుల గురించి మరొకసారి ఆలోచించుకునేలా ఈ ఆర్టికల్ మీకు సహాయం చేస్తుంది. ఆ పనులు చేయడం ద్వారా మీరు బాప్తిస్మం తీసుకోవడానికి ముందడుగు వేస్తారు.