అధస్సూచి
b పదాల వివరణ: ఆందోళన అంటే భయంగా అనిపించడం లేదా దేనిగురించైనా చింతించడం. ఆర్థిక చింతల వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల, కుటుంబ సమస్యల వల్ల, లేదా మరితర సమస్యల వల్ల మనకు ఆందోళన కలగవచ్చు. అంతేకాదు, మనం గతంలో చేసిన తప్పుల గురించి లేదా భవిష్యత్తులో మనకు ఎదురవ్వగల సవాళ్ల గురించి ఆలోచించినప్పుడు ఆందోళన కలగవచ్చు.