అధస్సూచి
c చిత్రాల వివరణ: పెద్దల సభ కూటంలో, కావలికోట అధ్యయనం నిర్వహించేలా ఒక యౌవన పెద్దకు శిక్షణ ఇవ్వమని, అప్పటివరకు దాన్ని నిర్వహించే ఒక వృద్ధ సహోదరున్ని అడిగారు. ఆ వృద్ధ సహోదరునికి తన నియామకమంటే ఇష్టమైనా పెద్దలు తీసుకున్న నిర్ణయానికి మనస్ఫూర్తిగా మద్దతిస్తూ యౌవన సహోదరునికి అవసరమైన సలహాలు ఇస్తున్నాడు, అతన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నాడు.