అధస్సూచి
a ఈ సంవత్సరం క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణను మంగళవారం, ఏప్రిల్ 7న జరుపుకుంటాం. ఆ రోజు సాయంత్రం రొట్టె, ద్రాక్షారసం తీసుకునేవాళ్లను మనమెలా చూడాలి? రొట్టె, ద్రాక్షారసం తీసుకునేవాళ్ల సంఖ్య ప్రతీ సంవత్సరం పెరుగుతుంటే మనం ఆందోళనపడాలా? ఈ ఆర్టికల్‌లో ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం. ఈ ఆర్టికల్ కావలికోట జనవరి 2016 పై ఆధారపడి ఉంది.