అధస్సూచి
a క్రీ.శ. 33 పెంతెకొస్తు రోజు నుండి యెహోవా కొంతమంది క్రైస్తవులకు ఓ అద్భుతమైన నిరీక్షణ ఇచ్చాడు. అదే పరలోకంలో తన కుమారునితో కలిసి పరిపాలించడం. అయితే, ఈ ప్రత్యేక అవకాశం కోసం దేవుడు తమను ఎంచుకున్నాడని ఆ క్రైస్తవులకు ఎలా తెలుస్తుంది? ఎవరైనా ఈ ఆహ్వానం అందుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ ఆసక్తికరమైన ప్రశ్నలకు ఈ ఆర్టికల్‌లో జవాబులు తెలుసుకుంటాం. ఈ ఆర్టికల్, కావలికోట జనవరి 2016లో వచ్చిన ఆర్టికల్ మీద ఆధారపడి ఉంది.