అధస్సూచి
a అపొస్తలుడైన పౌలు తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. అలాంటి సమయాల్లో, తన తోటి పనివాళ్లలో కొంతమంది ఆయనకు ఎంతో ఊరటగా నిలిచారు. వాళ్లు ఇతరులకు అంతబాగా ఊరటనివ్వడానికి లేదా ఓదార్పును ఇవ్వడానికి దోహదపడిన లక్షణాల్లో మూడింటిని మనం చర్చిద్దాం. వాళ్లను ఆదర్శంగా తీసుకుని మనం ఇతరులకు ఏయే విధాలుగా సహాయం చేయవచ్చో పరిశీలిద్దాం.