అధస్సూచి
a పెళ్లయిన దంపతులు పిల్లల్ని కనాలా? ఒకవేళ కనాలనుకుంటే వాళ్లు ఎంతమందిని కనాలి? యెహోవాను ప్రేమించేలా, ఆయన్ని సేవించేలా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలా శిక్షణ ఇవ్వొచ్చు? కొన్ని ఆధునిక ఉదాహరణల్ని, అలాగే ఈ ప్రశ్నలకు జవాబిచ్చే బైబిలు సూత్రాల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.