అధస్సూచి
d చిత్రాల వివరణ: ప్రాయశ్చిత్త రోజున, ప్రధాన యాజకుడు ఒక చేతితో పరిమళ ధూపద్రవ్య పొడి ఉన్న పాత్రను, ఇంకో చేతితో నిప్పులు నిండివున్న బంగారు ధూపపాత్రను పట్టుకొని అతి పవిత్ర స్థలంలోకి ప్రవేశించాడు.ఆ తర్వాత, పాపపరిహారార్థ బలిగా ఇచ్చిన జంతువుల రక్తాన్ని తీసుకొని ఆయన మళ్లీ అతి పవిత్ర స్థలంలోకి వెళ్తాడు.