అధస్సూచి
a మీరు యెహోవా సేవ ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నారా? ఆయన మిమ్మల్ని ఉపయోగించుకుంటాడో లేదో అని ఆలోచిస్తున్నారా? లేదా మీరు ఇప్పుడు చేస్తున్న సేవతో తృప్తి పడుతున్నారా? యెహోవా ఇష్టాన్ని చేయాలనే కోరికను, దాని ప్రకారం చేయడానికి కావాల్సిన శక్తిని ఆయన మీకు ఏయే విధాలుగా ఇస్తాడో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం.