అధస్సూచి
d హార్‌మెగిద్దోన్‌కు ముందు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఇంకా వివరంగా తెలుసుకోవడానికి, దేవుని రాజ్యం పరిపాలిస్తోంది! పుస్తకంలో 21వ అధ్యాయం చూడండి. మాగోగు వాడైన గోగు చేసే దాడి గురించి, అలాగే హార్‌మెగిద్దోన్‌లో యెహోవా తన ప్రజల్ని ఎలా కాపాడతాడనే దానిగురించి మరింతగా తెలుసుకోవడానికి, 2015 జూలై 15 కావలికోట సంచికలో 14-19 పేజీలు చూడండి.