అధస్సూచి
a మన కుటుంబంలో వాళ్లందరూ యెహోవా గురించి తెలుసుకోవాలని మనం కోరుకుంటాం. కానీ ఆయన్ని ఆరాధించాలా వద్దా అనేది వాళ్లే సొంతగా నిర్ణయించుకోవాలి. అయితే, మనం చెప్పేది వినడానికి వాళ్లు ఇష్టపడాలంటే మనమేం చేయాలో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.