కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌

అధస్సూచి

b స్వాహిలీ భాష నుండి తీసుకున్న “కీటావాలా” అనే పదానికి “ఆధిపత్యం, నడిపించడం, పాలించడం” అనే అర్థాలున్నాయి. బెల్జియం నుండి స్వాతంత్ర్యం పొందాలనే ఉద్దేశంతో ఈ రాజకీయ ఉద్యమాన్ని చేపట్టారు. కీటావాలా మద్దతుదారులు యెహోవాసాక్షుల ప్రచురణల్ని సంపాదించి, వాటిని అధ్యయనం చేసి, ప్రజలకు పంచిపెట్టారు. బైబిలు బోధల్ని తమ రాజకీయ అభిప్రాయాలకు, మూఢాచారాలకు, అనైతిక జీవనశైలికి అనుగుణంగా వక్రీకరించి ప్రచారం చేశారు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి