అధస్సూచి
c చిత్రాల వివరణ: ఒక వ్యక్తి సరదాగా గడపడానికి వేరే ప్రాంతానికి వెళ్తూ విమానాశ్రయంలో సాక్షుల దగ్గర ఒక ప్రచురణ తీసుకుంటున్నాడు. తర్వాత, అతను వెళ్లిన ప్రాంతంలో కూడా వేరే ప్రచారకులు బహిరంగ సాక్ష్యంలో పాల్గొనడం అతను చూస్తున్నాడు. అతను తిరిగొచ్చాక ప్రచారకులు అతని ఇంటికి కూడా వెళ్లి ప్రకటిస్తున్నారు.