అధస్సూచి
c వినోదం విషయంలో నియమాలు పెట్టే అధికారం సంఘపెద్దలకు లేదు. బదులుగా వేటిని చదవాలో, చూడాలో, లేదా ఆడాలో ఎంచుకునేటప్పుడు ప్రతీ క్రైస్తవుడు తన బైబిలు శిక్షిత మనస్సాక్షిని ఉపయోగించాలి. తెలివైన కుటుంబ పెద్దలు, తమ కుటుంబం ఎంచుకునే వినోదం బైబిలు సూత్రాలకు తగ్గట్టు ఉందో లేదో చూసుకుంటారు.—jw.org® వెబ్‌సైట్‌లో మా గురించి కింద తరచూ అడిగే ప్రశ్నలు అనే సెక్షన్‌లో “ యెహోవాసాక్షులు కొన్ని సినిమాలను, పుస్తకాలను, పాటలను నిషేధిస్తారా?” ఆర్టికల్ చూడండి.