అధస్సూచి
a చనిపోయినవాళ్ల స్థితి గురించి అబద్ధాలు చెప్పడం ద్వారా సాతాను, అతని చెడ్డదూతలు ప్రజల్ని మోసం చేశారు. ఆ అబద్ధాలవల్ల లేఖన విరుద్ధమైన ఎన్నో ఆచారాలు పుట్టుకొచ్చాయి. అయితే, అలాంటి ఆచారాల్లో పాల్గొనమని ఇతరులు మిమ్మల్ని ఒత్తిడి చేసినప్పుడు, మీరు యెహోవాకు నమ్మకంగా ఉండడానికి ఈ ఆర్టికల్ సహాయం చేస్తుంది.